వినూత్నమైన కాన్సెప్ట్స్ లలో సినిమాలను డైరెక్ట్ చేసే ప్రశాంత్ వర్మ జాంబీ జానర్ లో చేసిన జాంబీ రెడ్డి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మిక్సీడ్ టాక్ తో నడుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ స్టడిగానే ఉన్నాయి.
మొదటి రోజే సినిమా వరల్డ్ వైడ్ గా కోటికి పైగా షేర్స్ ను అందించింది.
నైజాం | 0.32 cr |
సీడెడ్ | 0.19 cr |
ఉత్తరాంధ్ర | 0.11 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.08 cr |
కృష్ణా | 0.08 cr |
గుంటూరు | 0.09 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 1.02 cr |
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ వర్గం ఆడియెన్స్ నుంచి గత సినిమాలతోనే మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ క్రేజ్ వల్లనే జాంబీ రెడ్డి నాన్ థియేట్రికల్ ద్వారా మంచి లాభాలను అందించింది. ఇక 4కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన జాంబీ రెడ్డి మొదటి రోజు 1.10కోట్ల షేర్స్ ను అందించింది. ఇక రెండవ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 0.91 కోట్ల వరకు షేర్స్ ను అందించింది. అయితే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందితే బ్రేక్ ఈవెన్ ను అందుకోలేదు. ఇక ఆదివారం కలెక్షన్స్ తోనే సినిమా ఎంతో కొంత టార్గెట్ కు దగ్గరవ్వాలి.
జాంబీ రెడ్డి 2వ రోజు ఎపి తెలంగాణ షేర్ కలెక్షన్స్
Click Here To Read Movie Review
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?