Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » టాటూతో ట్రెండ్ సృష్టించిన తెలుగు హీరోలు

టాటూతో ట్రెండ్ సృష్టించిన తెలుగు హీరోలు

  • November 17, 2017 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాటూతో ట్రెండ్ సృష్టించిన తెలుగు హీరోలు

ఇష్టమైన వారి పేర్లు.. గుర్తులను బాడీ పై వేసుకోవడం చాలామందికి ఇష్టం. ఈ టాటూస్ ని సినీ స్టార్లు వేసుకోవడంతో మరింతమందికి వీటిపై క్రేజ్ పెరిగింది. రొటీన్ కి భిన్నంగా స్టార్లు టాటూస్ వేసుకొని మరింత అందంగా కనిపించారు. ట్రెండ్ సృష్టించారు. అలా టాటూస్ తో అదరగొట్టిన హీరోలపై ఫోకస్..

నాగార్జున (శివమణి)Shivamaniటాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున శివమణి చిత్రంలో భుజం పైన టాటూతో కనిపించి ఆకట్టుకున్నారు.

ప్రభాస్ (ఏక్ నిరంజన్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి )Prabhasయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో చేతిపై విదీశీ భాషలో టాటూ వేసుకున్నారు. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో చేతిపై టాటూ వేసుకున్నారు. బాహుబలి చిత్రంలోనూ మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ నుదిటిపై బొట్టుగానూ, చేతిపైనా టాటూ వేసుకున్నారు.

ఎన్టీఆర్ (ఊసరవెల్లి, టెంపర్ )NTRఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ మెడపైన టోనీ అనే ఆంగ్ల అక్షరాలను టాటూగా వేసుకున్నారు. టెంపర్ లోను ఎన్టీఆర్ టాటూతో స్టైల్ గా కనిపించారు.

అల్లు అర్జున్ (ఇద్దరమ్మాయిలతో) Iddarammayilathoఅల్లు అర్జున్ తోను పూరి జగన్నాథ్ టాటూ వేయించారు. ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీ చేతిపై టాటూతో కనిపించారు.

నాని (కృష్ణ గాడి వీర ప్రేమ గాధ)Krishna  Gaadi Veera Prema Gaadhaనేచురల్ స్టార్ నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంలో బాలయ్య అభిమానిగా నటించడమే కాదు.. ఆ పేరుని చేతిపై వేసుకున్నారు.

శర్వానంద్ (ఎక్స్ ప్రెస్ రాజా )Express Rajaయువ హీరో శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంలో చేతిపై టాటూతో లేడీ అభిమానులను పెంచుకున్నారు.

మహేష్ బాబు (1 నేనొక్కడినే )Nenokkadineటాటూలకు దూరంగా ఉండే మహేష్ బాబు తాను రాక్ స్టార్ గా నటించిన 1 నేనొక్కడినే మూవీలో చేతిపై టాటూతో కనిపించారు.

రామ్ చరణ్ (బ్రూస్ లీ ) Bruce Leeశ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన బ్రూస్లీ చిత్రంలో చేతిపై నిప్పులు చెరుగుతూ పరిగెత్తుతున్న టాటూ ని వేసుకున్నారు.

మంచు విష్ణు (డైనమైట్ )Dynamiteమంచు విష్ణు తాజా చిత్రం డైనమైట్ లో కండలు తిరిగిన చేతిపై టాటూ వేసుకొని అదరగొట్టారు.

బాల కృష్ణ (లెజెండ్) Legendఓం అక్షరానికి కత్తులు కలిగిన ఆకారాన్ని మేడపైన టాటూగా వేసుకొని బాలకృష్ణ లెజెండ్ సినిమాలో గంభీరంగా కనిపించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine Movie
  • #Baahubali Movie
  • #bruce lee movie
  • #Dynamite Movie
  • #Ek Niranjan Movie

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

4 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

23 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version