Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సాయి పల్లవి గురించి మీకు తెలియని 10 నిజాలు!

సాయి పల్లవి గురించి మీకు తెలియని 10 నిజాలు!

  • May 8, 2020 / 09:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి పల్లవి గురించి మీకు తెలియని 10 నిజాలు!

కొన్ని పాత్రలు కలకాలం నిలిచి పోతాయి .. అటువంటి పాత్రల్లో ఫిదా మూవీలో భానుమతి ఒకటి. ఈ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి తెలుగు చిత్రపరిశ్రమలో ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకే ఒక చిత్రంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అందుకోసమే ఈ ఫోకస్…

01 . పుట్టింది..పెరిగింది

Sai Pallavi

సాయి పల్లవి పుట్టింది..పెరిగింది తమిళనాడు రాష్ట్రంలోనే. అయితే పుట్టింది కోటగిరిలో అయితే .. పెరిగింది మాత్రం కోయంబత్తూర్లో.

02. డాక్టర్ సాయి పల్లవి

Sai Pallavi

సాయి పల్లవి హీరోయిన్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. ఆమె జార్జియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ డిగ్రీ పూర్తి చేశారు. సాయి పల్లవికి నటన కంటే వైద్య విద్యే ముఖ్యం. అందుకోసమే స్టార్ హీరోల ఛాన్స్ లు వదులుకుంది.

03 . ఐశ్వర్య శిష్యురాలు

Sai Pallavi

సాయి పల్లవి మలయాళం ప్రేమమ్ సినిమాలో డ్యాన్స్ తో అదరగొట్టింది. ఆమె ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ డ్యాన్స్ వీడియోలను చూసి నేర్చుకుంది..

04 . ఓనం ఇష్టం

Sai Pallavi

కేరళలో పుట్టకపోయినా, కేరళ వాసుల పెద్ద పండుగ ఓనం అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ముగ్గులు వేయడం నేర్చుకుంది..

05 . కార్డియాలజిస్ట్

Sai Pallavi

సాయి పల్లవికి అతి పెద్ద గోల్ కార్డియాలజిస్ట్ కావడం. అందుకోసం చాలా కష్టపడుతోంది. సినిమాలను కొన్ని మాత్రమే ఎంచుకొని స్టడీపై దృష్టిపెడుతోంది..

06. సపోర్టింగ్ ఆర్టిస్ట్

Sai Pallavi

ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం కాకముందు చిన్న పాత్ర చేసింది. తమిళ చిత్రం ధామ్ ధూమ్ లో కంగనా రనౌత్ కి స్నేహితురాలిగా నటించింది..

07. డ్యాన్స్ షో

Sai Pallavi

ఈటీవీ వారు నిర్వహించే డ్యాన్స్ షో ఢీ 4 లో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ వేసి ప్రసంశలు అందుకుంది. ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ అందుకుంటోంది..

08 . అల్ఫోన్స్ పుతరన్

Sai Pallavi

సాయి పల్లవి హీరోయిన్ కాకముందు వాణిజ్య ప్రకటనలు చేసేది. అందులో ఆమెను చూసిన అల్ఫోన్స్ పుతరన్ ( మలయాళం ప్రేమమ్ డైరక్టర్ ) యాడ్స్ ఆపేయమని గట్టిగా చెప్పాడు. హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు..

09 . డైరక్టర్స్ ఇచ్చిన దైర్యం

Sai Pallavi

తన స్కిన్ టోన్ బాగుండదని సాయి పల్లవి కొంత బెరుకుగా ఉంటుంది. కానీ డైరక్టర్స్ ఇచ్చిన ధైర్యంతోనే పూర్తి ఆత్మవిశ్వాసంతో కెమెరా ముందుకు వస్తానని ఆమె ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది..

10 . మిస్ అండర్ స్టాండ్

Sai Pallavi

సాధారణ అమ్మాయిల్లాగే అల్ఫోన్స్ పుతరన్ ఫోన్ చేస్తుంటే.. ఎవరో అబ్బాయి ప్రపోజ్ చేయడానికి వెంటపడుతున్నాడని అతన్ని ఇగ్నోర్ చేసిందంట. తర్వాత తన డేట్స్ కోసం అని తెలుసుకొని బాధపడింది.

సాయి పల్లవి సినీ కెరీర్ గురించి తెలుసుకుంటుంటే ఆమెపై మరింత ఇష్టం కలుగుతుంది కదూ. దట్ ఈజ్ సాయి పల్లవి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

21 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

22 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

17 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

18 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

19 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version