Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు వీరే

కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు వీరే

  • November 19, 2016 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు వీరే

టాలీవుడ్ ఇండస్ట్రీ తొలి రోజుల్లో ఎలా ఉందో తెలీదు కానీ…ఇప్పుడు మాత్రం కులాన్ని బట్టి హీరోనూ అభిమానించే అభిమానులు ఎక్కువైపోతున్నారు…అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే నా కులం కాబట్టి నేను ఆ వ్యక్తిని అభిమానిస్తున్నాను అంటూ…ఇంకా పచ్చిగా మాటాడితే….వాడు మయ వాడురా అంటూ కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతున్నారు…అయితే కులాల కోసం అభిమానులు కోట్లాడుకోవద్దు అని….తమకు అందరూ ఒకటేనని…ప్రతీ హీరో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా…ఈ జాడ్యం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు…ఇదిలా ఉంటే ఇష్ట పడి చేసుకున్న పెళ్ళిళ్ళు అయినా….మన హీరోలు ఎక్కువశాతం కులాంతర వివాహాలు చేసుకున్నారు….కులం కన్నా…మతం కన్నా…ప్రేమ గొప్పది అని నిరూపించారు….మరి అలా పెళ్ళిళ్ళు చేసుకున్న మన హీరోలు ఎవరో తెలుసా….మీరే ఒక లుక్ వెయ్యండి…

పవర్ స్టార్ ‘పవన్ కల్యాణ్’Pawan Kalyanటాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన చేసుకున్న రెండు పెళ్ళిళ్ళు కులాంతర వివాహాలే కాదు…వేరే మతం…వేరే దేశం కూడా….రెండు దేశాయ్ మరాటి అమ్మాయి కాగా…అన్నా లెజ్నేవా….రష్యాకు చెందిన వారు..ప్రేమతో పేరుతో రెండు రాష్ట్రాలనే కాదు….రెండు దేశాలనే ఏకం చేసిన హీరో మన పవర్ స్టార్.

మహేష్ బాబు – నమ్రతా సిరొధ్కర్Maheshవంశీ సినిమా షూటింగ్ సమయంలో అందాల భామ… ఆ సినిమా హీరోయిన్ నమ్రతా సిరొధ్కర్ తో ప్రేమలో పడ్డాడు ప్రిన్స్. తొలుత స్నేహంగా మారిన ఈ ఇద్దరి పరిచయం….ప్రేమగా మారడం…పెద్దలు అంగీకరించకపోవడంతో చాలా కాలం తరువాత 2005లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు…2006లో వీరికి అబ్బాయి పుట్టాగా….2012లో అమ్మాయి జన్మించింది.

అల్లు అర్జున్ – స్నేహా రెడ్డిAllu Arjunమన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు…అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్….ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూతురు అయిన స్నేహ రెడ్డిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మన బన్నీ….వాళ్లిద్దరికీ ఆయన్ అనే కుమారుడు జన్మించాడు.

రామ్‌చరణ్ – ఉపాసనరెడ్డిRam Charanటాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ తన బాల్య స్నేహితురాలైన ఉపాసన రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె అయిన ఉపాసనా….సైతం చెర్రీని ఇష్టపడటంతో అందరి ఆశీర్వాదాలతో…వారి పెళ్లి ఘనంగా జరిగింది.

నాని – ఆంజనాNaniమన న్యాచురల్ స్టార్ నాని…తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో పరిచయం అయిన ఆంజనా….మంచి స్నేహితులారుగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

మంచు విష్ణు – విరోనికా రెడ్డిVishnuమంచు మనోజ్ హీరోగా ఢీ సినిమాకు కాస్ట్యూమ్ డిసైనర్ గా పనిచేసిన విరోనికా రెడ్డి మంచి విష్ణు ను ఇష్టపడటంతో…అటు విష్ణు కూడా ఆమె అంటే ఇష్టం కలిగి ఉండడంతో ఇద్దరూ ఒకటి అవ్వాలి అని ఇంట్లో చెప్పారు…అయితే తొలుత మోహన్ బాబు ఒప్పుకొనప్పటికీ ఆ తరువాత దాసరి సర్ది చెప్పడంతో అంగరంగా వైభవంగా ఈ పెళ్లి చేశారు…వారికి ఇద్దరు కవల ఆడ పిల్లలు పుట్టారు.

మంచు మనోజ్ – ప్రణతి రెడ్డిManchu Manojమంచు వారి రెండో కుమారుడు మనోజ్ కూడా….ప్రేమ పెళ్లి చేసుకున్నాడు…తన వదిన వీరోనికా ద్వారా పరిచయం అయితే ప్రణతిని తొలి చూపులోనే ప్రేమించి అందరినీ ఒప్పించి 2015లో పెద్దలు అందరి సాక్షిగా ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్.

శివబాలాజీ – మధుమితShiva balajiఇంగ్లీష్ కరన్ అనే సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకున్నారు మన యాక్టర్స్ శివ బాలాజీ….మధుమిత….2005లో వీరు ప్రేమలో పడగా..2009లో ఇద్దరూ ఒకటయ్యారు…ఇక 2010లో వీరికి ధావిన్ అనే కుమారుడు జన్మించాడు.

రాజశేఖర్ – జీవితRaja Sekharయాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తలంబ్రాలు సినిమా సమయంలో జీవితను ఇష్టపడటం, ఇద్దరికీ ప్రేమ కలగడం, ఆది పెళ్లి పీటలవరకూ వచ్చి…కలసి జీవిత ప్రయాణం సాగించడం జరిగింది…ఇక ఇద్దరూ ఒకటై, ఎన్నో సినిమాలు నిర్మించారు. వీరికి ఇద్దరూ కుమార్తెలు.

శ్రీకాంత్ – ఊహSrikanthఈవీవీ దర్శకత్వంలో శ్రీకాంత్, ఊహ కలసి నటించిన సమయంలో ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటమే కాకుండా ప్రేమలో పడి…పెళ్లి చేసుకున్నారు…ఆమె సినిమా తరువాత ఆయనగారు సినిమా చేసిన వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు…ప్రస్తుతం వీరి కుమారుడు హీరోగా పరిచయం అయ్యాడు.

నాగార్జున – అమలNagarjunaటాలీవుడ్ కింగ్ నాగార్జున అమల ముఖర్జీతో చినబాబు అనే సినిమాలో యాక్ట్ చేశారు…ఇక తొలి పరిచయంతోనే ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడి శివ సమయంలో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు…అయితే అప్పటికే నాగ్ కు వివాహం కావడంతో ఆ వివాహాన్ని చట్ట బద్దంగా రద్దు చేసుకుని…అమలను పెళ్లి చేసుకున్నాడు నాగ్. ఇక వీరి కుమారులు ఇద్దరూ టాలీవుడ్ యువ హీరోలుగా చాలామణీ అవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #11 Tollywood Stars Who Have Done Intercast Marriage
  • #Allu Arjun
  • #Amala
  • #anjana
  • #jeevitha

Also Read

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

related news

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

trending news

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

16 hours ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

19 hours ago
Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

1 day ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

2 days ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

2 days ago

latest news

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

13 hours ago
Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

16 hours ago
నేను బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను.. కానీ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

నేను బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను.. కానీ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

16 hours ago
Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

16 hours ago
Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version