తమ టాలెంట్ తో సినిమాను తెరకెక్కించే దర్శకులే సినిమాల్లో కనిపిస్తే భలే ఉంటుంది కదా. అయితే మన టాలీవుడ్ లో కొందరు హీరోలు దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కిస్తే, మరికొందరు దర్శకులు హీరోలుగా మారి సినిమాల్లో నటించారు. మరో పక్క తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనే దర్శకుడు పూర్తి పాత్రలోనో…లేక ప్రత్యేక పాత్రలోనో కనిపిస్తే….భలే ఉంటుంది కదా…..అవును మరి అప్పటి దాసరి నుంచి…ఇప్పటి రాజమౌళి వరకూ అందరూ సినిమాను తెరకెక్కిస్తూ తెరపై మెరిసిన వారే…ఒకసారి ఆ దర్శకుల విశేషాలను చూద్దాం రండి….
దాసరినారాయణరావ్ – ఎర్రబస్సుకే. విశ్వనాధ్ – శుభప్రధం
వీ.వీ. వినాయక్ – ఠాగూర్
పూరీ జగన్నాధ్ – టెంపర్
క్రిష్ జాగర్లమూడి – వేదంరాజమౌళి – బాహుబలి
రాఘవ లారెన్స్ – డాన్
ప్రభుదేవా – నువ్వొస్తానంటే…నేనొద్దంటానా
శేఖర్ కమ్ముల – లీడర్ఎస్.జే సూర్య – ఖుషి
శ్రీకాంత్ అడ్డాల – ముకుందా
మురుగదాస్ – కత్తి