OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
- August 22, 2024 / 02:36 PM ISTByFilmy Focus
రేపు థియేటర్లో చిన్న,చితకా సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏవీ కూడా పెద్దగా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమాలు కాదు. దీంతో అందరి చూపు ఓటీటీలపై పడింది. ‘కల్కి..’ (Kalki 2898 AD) ‘రాయన్’ (Raayan) వంటి క్రేజీ సినిమాలు ఈ వీకెండ్ కి ఓటీటీల్లో (OTT Releases) సందడి చేయబోతున్నాయి. ఇంకా లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
OTT Releases:

అమెజాన్ ప్రైమ్ :
1) కల్కి 2898 ad : స్ట్రీమింగ్ అవుతుంది

2) యాంగ్రీ యంగ్ మెన్ : ది సలీమ్ జావేద్ స్టోరీ(హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
3) ఫాలో కర్లో యార్ (రియాలిటీ షో) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్
4) రాయన్ (తెలుగు) : ఆగస్టు 24 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :
5) ఇన్ కమింగ్ (హాలీవుడ్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్
6) ది ఫ్రాగ్ (కొరియన్) : ఆగస్టు 24 నుండి స్ట్రీమింగ్
ఆహా :
7) విరాజి : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్ :
8) పేక మేడలు (Pekamedalu) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
9) గర్(మలయాళం/ తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
యాపిల్ టీవీ ప్లస్ :
10) పాచింకో(కొరియన్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్
జియో సినిమా :
11) డ్రైవ్ ఎవే డాల్స్(హాలీవుడ్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్ (OTT Releases)
లయన్స్ గేట్ ప్లే :
12) ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ (తెలుగు డబ్బింగ్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్












