సంక్రాంతి పండుగ హడావిడి కొత్త సినిమాలతో మొదలుకానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా ఈ వారమే రిలీజ్ కానుంది. దీంతో పాటు విజయ్ ‘జన నాయకుడు’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే శివకార్తికేయన్ ‘పరాశక్తి’ వచ్చేస్తుంది. ఓటీటీలో కూడా ‘అఖండ 2’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఈ వారం రిలీజ్(This Week Releases) కాబోతున్న సినిమాల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) ది రాజాసాబ్ : జనవరి 9న విడుదల
2)జన నాయకుడు(డబ్బింగ్) : జనవరి 9న విడుదల
3) పరాశక్తి : జనవరి 10న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
ఈటీవీ విన్
4) కానిస్టేబుల్ కనకం సీజన్ 2 : జనవరి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
5)వెపన్స్ : జనవరి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)ఏ థౌజండ్ బ్లోస్ : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
7)ఫ్రీడమ్ ఎల్ మిడ్ నైట్ సీజన్ 2 : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
8)దే దే ప్యార్ దే 2 : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)ది రూకీ (వెబ్ సిరీస్) : జనవరి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)హిజ్ అండ్ హర్స్ : జనవరి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ : లివ్ ఫ్రం బోర్డ్ వే : జనవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) అఖండ 2 : జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
