సంక్రాంతి సీజన్ వచ్చేస్తుంది. అంటే సినిమాల పండుగ వచ్చేసింది అని చెప్పాలి. ఈ సంక్రాంతికి 3 క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవే ‘గేమ్ ఛేంజర్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘డాకు మహారాజ్’. వీటిలో ఏది విన్నర్ గా నిలుస్తుంది అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క (Weekend) ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు, సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :
1) గేమ్ ఛేంజర్ (Game Changer) : జనవరి 10న విడుదల
2) డాకు మహారాజ్ (Daaku Maharaaj) : జనవరి 12న విడుదల
3) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) : జనవరి 13న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
జీ :
4) సబర్మతి రిపోర్ట్ (హిందీ) : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
5) ఫోకస్ (హాలీవుడ్) : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో సినిమా :
6) రోడీస్ డబుల్ క్రాస్ (రియాల్టీ షో) : జనవరి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
7) షార్క్ ట్యాంక్ ఇండియా 4 (రియాలిటీ షో) : జనవరి 06 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
8) బ్రేక్ ఔట్ : జనవరి 09 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
9) బ్లాక్ వారెంట్ (హిందీ సిరీస్) : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) లెజెండ్ ఆఫ్ ఫ్లఫ్పీ (స్టాండప్ కామెడీ షో) : జనవరి 07 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) జెర్రీ స్ప్రింగర్ (డాక్యుమెంటరీ) : జనవరి 07 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ది అన్ షిప్ 6 (వెబ్ సిరీస్) : జనవరి 09 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) గూజ్ బంప్స్ (వెబ్ సిరీస్) : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది