OTT Releases: ‘ఏజెంట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోయే 13 సినిమాల లిస్ట్!

మార్చి నెల వచ్చి రెండు వారాలు అవుతుంది. ఎండలు పెరిగాయి. జనాలు బయటకు వెళ్లడం తగ్గించి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నారు. కాబట్టి.. ఓటీటీ కంటెంట్ పైనే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. ఈ వారం అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ఓటీటీలో (OTT Releases) రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

ఈటీవీ విన్ :

1) రామం రాఘవం (Ramam Raghavam)  : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

2) పరాక్రమం : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

3) ఏజెంట్ (Agent) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

4) అమెరికన్ మెన్ హంట్(డాక్యుమెంటరీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది ఎలక్ట్రిక్ స్టేట్ (హాలీవుడ్) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) కర్స్ ఆఫ్ ది సెవెన్ సీస్ (ఇండోనేషియన్) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) వనిత అహ్లీ నేరక (ఇండోనేషియన్) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) వీల్ ఆఫ్ టైం 3(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) బీ హ్యాపీ (హిందీ) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) బోర్డర్ లైన్(హాలీవుడ్) : మార్చి 14 నుండి (రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్ కానుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

11) డోప్ థీఫ్ (వెబ్ సిరీస్) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

12) మో ఆనా 2 : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

13) ఇన్ గలియోమ్ మే(హిందీ) : మార్చి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

‘కోర్ట్’ లో శివాజీ వన్ మెన్.. టాలీవుడ్ కి విలన్ లోటు తీరిపోయినట్లే..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus