సంక్రాంతి సందడి ముగిసింది. కానీ ఆ సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి. వాటి దెబ్బకు కొంచెం ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. అన్నీ చిన్న, చితక సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు ఇంకా లిస్టులో.. ఏ ఏ సినిమాలు (Weekend Releases) ఉన్నాయో.. ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu) : జనవరి 24న విడుదల
2) ఐడెంటిటీ : జనవరి 24న విడుదల
3) స్కై ఫోర్స్ : జనవరి 24న విడుదల
4) డియర్ కృష్ణ : జనవరి 24న విడుదల
5) హత్య : జనవరి 24న విడుదల
6) తల్లి మనసు : జనవరి 24న విడుదల
7) హాంకాంగ్ వారియర్స్ : జనవరి 24న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..లు :
ఈటీవీ విన్ :
8) వైఫ్ ఆఫ్ : జనవరి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
9) విడుదల 2 (Vidudala Part 2) : స్ట్రీమింగ్ అవుతుంది
10) శివరపల్లి : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
11) హిసాబ్ బారాబర్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
12) రజాకార్ (Razakar) : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
13) ది సాండ్ క్యాసిల్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) ది నైట్ ఏజెంట్ సీజన్ 2(వెబ్ సిరీస్) : జనవరి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది