నవంబర్ 2వ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. ‘శివ’ రీ రిలీజ్ అయ్యింది. కాస్తో కూస్తో ఈ సినిమాకి ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉంది. దుల్కర్ సల్మాన్ వంటి పెద్ద హీరో నటించిన ‘కాంత’ రిలీజ్ అయినప్పటికీ… దానిపై సరైన బజ్ లేదు. అందుకే ఈ వీకెండ్ కి ఓటీటీ కంటెంట్ కే ఆడియన్స్ పెద్ద పీట వేసే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
అమెజాన్ ప్రైమ్
1) ప్లే డేట్ : స్ట్రీమింగ్ అవుతుంది
2) ఆర్ వుయ్ గుడ్ : స్ట్రీమింగ్ అవుతుంది
3) వన్ బేటిల్ ఆఫ్టర్ అనధర్ : స్ట్రీమింగ్ అవుతుంది
4) బుల్ రన్ : స్ట్రీమింగ్ అవుతుంది