OTT Releases: ‘డాకు మహారాజ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. కానీ ఓటీటీలో మాత్రమే క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)  వంటివి ఉన్నాయి. లిస్ట్ లో ఇంకా ఏవేవి ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) డాకు మహారాజ్ : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

2) జీరో డే (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) రికు ఓ (జపనీస్) : ఫిబ్రవరి 22 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) అన్ క్రెడిటెడ్ – ది స్టోరీ ఆఫ్ పాషినో : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

5) రీచర్ 3 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) బేబీ జాన్(హిందీ) (Baby John) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ముఫాసా : ది లయన్ కింగ్ : రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది

8) డాగ్ మెన్ (హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది

9) లవ్ మీ (హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది

ఈటీవీ విన్ :

10) సమ్మేళనం : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5:

11) క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

12) ఆఫీస్ (తమిళ్ సిరీస్) : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) బరీడ్ హార్ట్స్ (చైనీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

14) సర్ఫేస్ 2 (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

15) కౌశల్ జి’స్ వర్సెస్ కౌశల్ : ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus