ఓటీటీ, బిగ్ స్క్రీన్ లో రాబోతున్న ఆసక్తికరమైన సినిమాలు

ఇటీవల కాలంలో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా భిన్నంగా మారిపోయింది. వెండితెరపై బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ ప్రపంచంలో కూడా ఒక సరి కొత్త కంటెంట్తో డిఫరెంట్ సినిమాలు వెబ్ సిరీస్ లో వస్తున్నాయి దీంతో ప్రేక్షకులు అటువైపు కూడా కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు మంచికంటి ఎక్కడ ఉన్నా కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుతుంది అని ఇటీవల కాలంలో కొన్ని సినిమాలతో చాలా బిజీగా అర్థమైపోయింది అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి.

కరుణ కారణంగా కూడా ఓటీటీ కంటెంట్ కు మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. ఇక రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులకు అటు వెండి తెరపై ఇటు డిజిటల్ ప్రపంచంలో ఆసక్తికరమైన సినిమాలు వెబ్ సిరీస్ లు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించబడుతున్నాయి. ఇక ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కంటెంట్ రాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

ముందుగా బిగ్ స్క్రీన్ పై రాబోయే సినిమాలు ఈ విధంగా ఉన్నాయి.

హే సినామిక – మార్చి 3

ఆడవాళ్లు మీకు జోహార్లు – మార్చి 4

సెబాస్టియన్‌ పీసీ 524 – మార్చి 4

అశోకవనంలో అర్జున కళ్యాణం – మార్చి 4న రానున్నాయి.

ఇక ఓటీటీ విషయానికి వస్తే..

ఆహాలో డీజే టిల్లు – మార్చి 4

జీ 5లో సామాన్యుడు- మార్చి 4 .

ఇక అమెజాన్‌ ప్రైమ్‌లో నో టైమ్‌ టు డై – మార్చి 4

ద బాయ్స్‌ ప్రజెంట్స్‌: డయాబాలికల్‌ – మార్చి 4

ఇక హాట్‌స్టార్‌లో మార్చి 1న బెటర్‌ థింగ్స్‌ ఐదో సీజన్‌ మార్చి 4

రుద్ర: ద ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ (వెబ్‌ సిరీస్‌),

సుత్‌ లియాన్‌ అనే వెబ్‌ సిరీస్‌ మార్చి 4

నెట్‌ఫ్లిక్స్‌లో ఎగైన్స్‌ ద ఐస్‌ – మార్చి 2

ద వీకెండ్‌ ఎ వే – మార్చి 3

పీసెస్‌ ఆఫ్‌ హర్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 4

అవుట్‌లాండర్‌ ఆరో సీజన్‌ – మార్చి 7 రానున్నాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus