సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ కి అతి తక్కువ సమయమే ఉంటుంది. అప్పుడే తమలోని నటనను ప్రదర్శించి పేరుని, డబ్బుని వెనకేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్ ఆగిపోవచ్చు.. లేదా నెమ్మదించవచ్చు. పూర్వవైభవం మాత్రం కష్టం. అయితే పెళ్లి చేసుకొని, పిల్లలు కన్నా పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవచ్చని కొంతమంది నటీమణులు నిరూపించారు. హీరోయిన్స్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులుగానూ అభినందనలు అందుకున్నారు. మునుపటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. రీ ఎంట్రీలో హీరోయిన్స్ మెప్పించిన సినిమాలు..
01 . రమ్య కృష్ణ (బాహుబలి) 02 . సుహాసిని (రాఖీ) 03 . జయసుధ ( అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి) 04 . లక్ష్మి (మురారి) 05 . తులసి (డార్లింగ్) 06 . రోహిణి (అలా మొదలైంది) 07 . రాధిక (ప్రేమ కథ) 08 . మధుబాల (నాన్నకు ప్రేమతో) 09 . జయ ప్రద (మహారథి) 10 . నదియా (అత్తారింటికి దారేది) 11 . పవిత్ర లోకేష్ (మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు) 12 . ఖుష్భూ ( స్టాలిన్) 13 . మీనా (దృశ్యం)