OTT Releases: ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అదేంటో ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ (OTT) కంటెంటే ప్రేక్షకులకి ఫస్ట్ ఆప్షన్ కానుంది. ఈ క్రమంలో రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్ర పోషించిన ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’  (Maruthi Nagar Subramanyam) వంటి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు/ సిరీస్..లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. లిస్ట్ ఇంకా ఏ ఏ సినిమాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి (OTT ) :

OTT Releases

ఆహా :

1) మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

2)పేచి(తమిళ్) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

3) ఎ వెరీ రాయల్ స్కాండిల్ (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమింగ్

4) పేచి(తమిళ సినిమా) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

5) ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ఈవిల్ డెడ్ రైజ్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 21 నుండి స్ట్రీమింగ్

7) లివ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ (హాలీవుడ్ టాక్ షో) : స్ట్రీమింగ్ అవుతుంది

8) ట్విలైట్ ఆఫ్ ది గాడ్స్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) మాన్ స్టర్స్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) హిజ్ త్రీ డాటర్స్(హాలీవుడ్) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

11) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 2 (టాక్ షో) : సెప్టెంబర్ 21 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

12) అగాథ ఆల్ ఎలాంగ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

14) ది జడ్జ్ ఫ్రమ్ హెల్(వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 21 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

15) జీ తేరా హై మేరా ఓ మేరా హై(హిందీ) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

16) ది పెంగ్విన్ (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్

జూనియర్ ఎన్టీఆర్ సింప్లిసిటీ గురించి సీక్రెట్ చెప్పిన కొరటాల.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus