ఈ వారం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ వారం ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతుంది. ఒకవేళ వర్షాలకు థియేటర్ వరకు వెళ్లలేము అనేవారికి ఓటీటీల్లో ‘తమ్ముడు’ ‘3 BHK’ వంటి కొత్త సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :