OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం ఓటీటీలో (OTT Releases) ఎంటర్టైన్మెంట్ గట్టిగానే ఉండబోతుంది. ‘కోర్ట్’ వంటి రీసెంట్ హిట్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న సినిమాలు, సిరీస్..లను ఒక లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) కోర్ట్ – స్టేట్ వర్సెస్ నో బడీ (Court) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

2) పెరుసు : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

3) ఛావా (Chhaava) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) నార్త్ ఆఫ్ నార్త్ (కెనడియన్) : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) ఫ్రోజెన్ హాట్ బాయ్స్ : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) ఛేజింగ్ ది విండ్ (టర్కిష్) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ది గార్డెనర్(స్పానిష్ సిరీస్) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ది డాడ్ క్వెస్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

8) టుక్ టుక్ : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ఉత్తరం : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

10) ఛోరీ 2  (హిందీ) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) ది ఆల్టో నైట్స్(హాలీవుడ్) : ఏప్రిల్ 11 నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది

12) ఎరిక్ ల రా (హాలీవుడ్) : ఏప్రిల్ 11 నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

13) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (యానిమేషన్ సిరీస్) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) డాక్టర్ హూ (హాలీవుడ్) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ది లాస్ట్ ఆఫ్ అజ్ : ఏప్రిల్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

16) కింగ్స్టన్ (Kingston) : ఏప్రిల్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus