This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం కూడా అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కానున్నాయి. పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఓటీటీల్లో మాత్రం ‘కుబేర’ ‘భైరవం’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు లిస్టులో ఉన్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1)కొత్తపల్లిలో ఒకప్పుడు : జూలై 18న విడుదల

2)జూనియర్ : జూలై 18న విడుదల

3) మై బేబీ : జూలై 18న విడుదల

4) వీడే మన వారసుడు : జూలై 25న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

5) కుబేరా : జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) బ్రైడ్ హార్డ్ : జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ఫైనల్లీ డాన్ : జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ : జూలై 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

9)ఎం 3 గన్ 2.0 జూలై 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

10) భైరవం : జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

11) కుంగ్ ఫు పాండా 4 : జూలై 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)వాల్ టు వాల్ : జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) టు కిల్ ఎ మంకీ : జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) డిలైట్ ఫుల్లీ డిసైట్ ఫుల్ : జూలై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) కుంగ్ ఫు పాండా 4 : జూలై 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

హులు :

16) ది అమెచ్యూర్ : జూలై 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus