OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్ ల లిస్ట్

గతవారం ‘జైలర్’ ‘భోళా శంకర్’ ‘గదర్ 2 ‘ ‘ఓ మై గాడ్ 2 ‘ వంటి పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఆగస్టు 15 వరకు భీభత్సంగా కలెక్ట్ చేశాయి. ఇక ఈ వారం కూడా బోలెడన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, పిజ్జా 3 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో ఒక్క ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ పై తప్ప వేరే సినిమాపై బజ్ లేదు అనే చెప్పాలి. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ కొంచెం డిఫరెంట్ గా ఉండటం.. ‘బిగ్ బాస్’ గేమ్ ఛేంజర్ సోహెల్ హీరోగా నటించిన సినిమా కావడంతో..

ఆ మూవీ పై అంచనాలు పెరిగాయి. పైగా టికెట్ రేట్లు వంటివి కూడా తగ్గించి.. ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఆ సినిమా కోసం తప్ప మిగిలిన సినిమాల కోసం జనాలు థియేటర్లకు వెళ్లే ఛాన్స్ తక్కువగా ఉంది. అందరి దృష్టి ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు సిరీస్ ల పైనే ఉంది. లిస్ట్ లో ఉన్న (Movies) ఆ సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1) నో ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

2) అనోల్డ్: ఆల్ ఆఫ్ షేమ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

3) డెప్ వర్సెస్ హర్డ్ (డాక్యుమెంటరీ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

4) గన్స్ అండ్ గులాబ్స్ (తెలుగు డబ్) – ఆగస్టు 18

5) ‘మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 18

అమెజాన్ ప్రైమ్ వీడియో :

6) హర్లాన్ కొబెన్స్ షెల్టర్ (వెబ్ సిరీస్) – ఆగస్టు 18

7) లిసా : స్ట్రీమింగ్ అవుతుంది

జియో

8) తాలి(హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

9) ఫ సే ఫాంటసీ కొత్త సీజన్ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

10) ఛత్రపతి (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

బుక్ మై షో

11) డాంఫైర్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

12) ‘బాబిలోన్ 5: రోడ్ హోమ్ (హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతుంది

13) స్టోరీస్ నాట్ టూబీ టోల్డ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

14) అన్నపూర్ణ ఫోటో స్టూడియో – స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే :

15) మైండ్ కేజ్(హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

16) ఎలిమెంటల్ : స్ట్రీమింగ్ అవుతుంది

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus