Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jaragandi song: ‘గేమ్ ఛేంజర్’ పాట కోసం.. శంకర్ అంత ఖర్చు చేయించాడా?

Jaragandi song: ‘గేమ్ ఛేంజర్’ పాట కోసం.. శంకర్ అంత ఖర్చు చేయించాడా?

  • March 27, 2024 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jaragandi song: ‘గేమ్ ఛేంజర్’ పాట కోసం.. శంకర్ అంత ఖర్చు చేయించాడా?

ఈరోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) పుట్టినరోజు. దీంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం చరణ్.. శంకర్ (Shankar)   దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ పూర్తయ్యాక.. బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన రానే వచ్చింది. సో ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ .. అభిమానులు ఆశిస్తారు. ఇందులో భాగంగా ముందుగా ‘గేమ్ ఛేంజర్’ నుండి ‘జరగండి..’ అనే పాటను విడుదల చేయబోతున్నారు.

గతేడాది లీక్ అయిన పాటే ఇది. కాకపోతే కొన్ని మార్పులు చేసి ఈరోజు ఫస్ట్ లిరికల్ సాంగ్ గా విడుదల చేశారు. తమన్ (S.S.Thaman) సంగీతంలో రూపొందిన ఈ పాటకి అనంత శ్రీరామ్ (Anantha Sriram) లిరిక్స్ అందించారు. శంకర్ సినిమాల్లోని పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాయి. పాటల కోసం కోట్లు పెట్టి సెట్లు వేయించి.. గ్రాండ్ గా చిత్రీకరిస్తూ ఉంటారు శంకర్.

ఇక ‘జరగండి’ పాట చిత్రీకరణ కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టించారో తెలుసా? అక్షరాలా రూ.17 కోట్లట. ఈ పాట కోసం వేసిన సెట్, బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్, వారి కాస్టూమ్స్.. అన్నీ కలిపి అంత ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఇక సినిమా బడ్జెట్ రూ.280 కోట్ల మార్క్ ను దాటేసింది. ఖర్చుకు వెనుకాడకుండా దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 50 వ సినిమా అనే సంగతి తెలిసిందే.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

11 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

12 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

12 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

13 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

14 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version