ఈ వారం పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా రిలీజ్ అవుతుంది. సో అటు థియేటర్ ఆడియన్స్ కి, ఇటు ఓటీటీ ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అదే. అయినప్పటికీ నామ మాత్రంగా కొన్ని సినిమాలు, సిరీస్..లు రిలీజ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) ఓజి : సెప్టెంబర్ 25న విడుదల
2)హోమ్ బౌండ్ : సెప్టెంబర్ 26న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
జియో హాట్ స్టార్ :
3)సుందరకాండ : సెప్టెంబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
4)మర్వెల్ జాంబీస్ : సెప్టెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)ది డెవిల్స్ బిజీ : సెప్టెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)హృదయపూర్వం : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)షార్క్ ట్యాంక్ : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
8)ది కట్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)స్ప్లిట్స్ విల్లె : సెప్టెంబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)వెంట్ అప్ ది హిల్ : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ది ఫెంటాస్టిక్ ఫోర్ : సెప్టెంబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
12) ది గెస్ట్ : సెప్టెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ : సెప్టెంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
14)హౌస్ ఆఫ్ గిన్నెస్ : సెప్టెంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)వే వార్డ్ : సెప్టెంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
16) సుమతి వలవు : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
యాపిల్ టీవీ :
17)ఆల్ ఆఫ్ యు : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది