ఈ వీకెండ్ దీపావళి సినిమాల హవా మొదలు కానుంది. కాకపోతే పెద్ద సినిమాలు ఏవీ లేవు. అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. కాబట్టి థియేటర్లలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందా? లేదా? అనేది ఆ సినిమాల మౌత్ టాక్ ను బట్టే ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు మాత్రం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.
అందులో ‘కిష్కింధపురి’ ‘దక్ష’ వంటి కొత్త తెలుగు సినిమాలు ఉన్నాయి. సో ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక లిస్ట్ లో ఇంకా ఏవే సినిమాలు ఉన్నాయో.. ఓ లుక్కేద్దాం రండి :