Weekend Releases: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

గత రెండు వారాలుగా థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. పరీక్షల సీజన్ కాబట్టి ఎలాగూ జనాలు కూడా థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకోసమే మేకర్స్ కూడా తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటిస్తున్నారు. పెద్ద సినిమాలు అయితే జనాలు ఏదో ఒక రకంగా థియేటర్లకు వస్తారు. కానీ చిన్న సినిమాలకు మిడ్ రేంజ్ సినిమాలకు జనాలు థియేటర్లకు రావాలంటే సీజన్ కూడా సహకరించాలి. అయితే ఓటీటీలో మాత్రం క్రేజీ మూవీస్ మరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా మంచి మంచి సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

1) సి.ఎస్.ఐ సనాతన్ : మార్చి 10

2) ట్యాక్సీ : మార్చి 10

3) నేడే విడుదల : మార్చి 10

4) వాడు ఎవడు : మార్చి 10

5) 65(హాలీవుడ్ మూవీ) : మార్చి 10

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు :

6) రానా నాయుడు : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

7) యాంగర్ టేల్స్ : మార్చి 9 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

8) రేఖ(మలయాళం మూవీ) : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

9) ది గ్లోరీ(హాలీవుడ్ వెబ్ సిరీస్) : మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

10) హ్యాపీ ఫ్యామిలీ- కండిషన్స్ అప్లై (హిందీ వెబ్ సిరీస్) : మార్చి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

11) చాంక్ కెన్ డంక్(హాలీవుడ్ మూవీ) : మార్చి 10 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

12) రన్ బేబీ రన్ (తెలుగు & తమిళ్ ) : మార్చి 10 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

13) రామ్ యో(కన్నడ) : మార్చి 10 నుండి జీ5 లో

14) బొమ్మై నాయగి(తమిళ్) : మార్చి 10 నుండి జీ5 లో

15) బౌడీ క్యాంటీన్(బంగ్లా) : మార్చి 10 నుండి జీ5 లో

16) యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో(తమిళ్) : మార్చి 10 నుండి సోనీ లివ్ లో

17) క్రిస్టీ(మలయాళం) : మార్చి 10 నుండి సోనీ లివ్ లో

18) బ్యాడ్ ట్రిప్ : మార్చి 10 నుండి సోనీ లివ్ లో

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus