Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Collections » 18 Pages Collections: ’18 పేజెస్’.. 2 వారం యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది..!

18 Pages Collections: ’18 పేజెస్’.. 2 వారం యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది..!

  • January 6, 2023 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

18 Pages Collections: ’18 పేజెస్’..  2 వారం యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది..!

‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.!

డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి… మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గా నమోదయ్యాయి. అలా అని ఎక్కడా డ్రాప్ అయ్యింది లేదు. 2 వ వారం యావరేజ్ కలెక్షన్లు రాబట్టింది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.47 cr
సీడెడ్ 0.85 cr
ఉత్తరాంధ్ర 0.86 cr
ఈస్ట్ 0.57 cr
వెస్ట్ 0.32 cr
గుంటూరు 0.40 cr
కృష్ణా 0.34 cr
నెల్లూరు 0.21 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.71cr
ఓవర్సీస్ 1.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.23 cr (షేర్)

’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.10.23 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మూడో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ వీకెండ్ కు రీ రిలీజ్ అవుతున్న ‘ఒక్కడు’ సినిమా తప్ప పెద్దగా పేరున్న సినిమాలు ఏవీ రిలీజ్ అవ్వకపోవడం ’18 పేజెస్’ కి కొంత కలిసొచ్చే అంశం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Allu Aravind
  • #Anupama parameswaran
  • #Nikhil Siddhartha
  • #Palnati Surya Pratap

Also Read

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

related news

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

trending news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

4 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

8 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

9 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

13 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

13 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

9 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

10 hours ago
Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version