Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

  • June 22, 2023 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

గత వారం ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి వచ్చింది. ఈ ఏడాది వచ్చిన మొదటి స్టార్ హీరో సినిమా కాబట్టి.. ‘ఆదిపురుష్’ చూడటానికి జనాలు ఎగబడ్డారు. ఈ వీకెండ్ కి కూడా ‘ఆదిపురుష్’ డామినేషన్ ఉంటుంది. అందుకే ఈ వీకెండ్ కి చిన్న చితకా సినిమాలు తప్ప మిగిలినవి ఏమీ విడుదల కావడం లేదు. ‘మనుచరిత్ర’ ‘ధూమం’ ‘ఆవారా జిందగీ’ వంటి చిత్రాలు ఈ వీకెండ్ కి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వాటి పై పెద్దగా బజ్ లేదు. మరోపక్క వర్షాలు కూడా గట్టిగా కురుస్తున్నాయి. అందువల్ల థియేటర్లకు జనాలు వెళ్లే అవకాశం కూడా తక్కువ.

కాబట్టి.. ఈ వీకెండ్ కూడా ఎంటెర్టైమెంట్ కోసం జనాలు ఓటీటీల వైపే చూసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘మళ్ళీ పెళ్లి’ ‘ ఏజెంట్’ వంటి సినిమాలు రేపటి నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఇంకా ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

ఆహా:

1) ఇంటింటి రామాయణం

2 ) మళ్ళీ పెళ్లి

అమెజాన్ ప్రైమ్ వీడియో:

3) టీకూ వెడ్స్ షేరు (హిందీ)

4 ) మళ్ళీ పెళ్లి

5) కాజు వెతి మూర్కన్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

6) కేరళ క్రైమ్ ఫైల్స్(మలయాళం)

7) క్లాస్ ఆఫ్ 09 (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

8) సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ – స్ట్రీమింగ్ అవుతుంది

9) ది కేరళ స్టోరీ (హిందీ)

10) వరల్డ్స్ బెస్ట్ (హాలీవుడ్)

నెట్ ఫ్లిక్స్ :

11) గ్లామరస్ (రిజినల్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

12) స్లీపింగ్ డాగ్ (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

13) సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

14) ఐ నంబర్ (హాలీవుడ్)

15 ) తీరా కాదల్

జీ 5 :

16) కిసీ క భాయ్ కిసీ క జాన్

సోనీ లివ్ :

17) ఏజెంట్

లయన్స్ గేట్ ప్లే :

18) జాన్ విక్ (హాలీవుడ్ )

సన్ నెక్స్ట్ :

19 ) కాసితన్ కదవులాడ

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Intinti Ramayanam
  • #Kisi Ka Bhai Kisi Ki Jaan
  • #Malli Pelli
  • #The Kerala Story

Also Read

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

related news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

11 mins ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

23 hours ago
Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

1 day ago

latest news

KEERTHY SURESH: రియల్ లైఫ్ సావిత్రిలా కీర్తి సురేష్ రిస్కీ ప్లాన్

17 hours ago
Sonu Nigam and Mohammad Rafi: ఏఐ చేసిన మరో అద్భుతం ఈ వీడియో… ఇద్దరు స్టార్‌ సింగర్‌లు కలసి…

22 hours ago
Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version