OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

గతవారం థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. ఈ వారం మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మెన్’ సినిమా రీ రిలీజ్ అవుతుండగా.. చిరంజీవి ‘భోళా శంకర్’, రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలకి ఏమాత్రం తగ్గని విధంగా ఓటీటీలో కూడా పదుల సంఖ్యలో క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

1) మేడ్ ఇన్ హెవెన్ : ఆగస్టు 10(స్ట్రీమింగ్ అవుతుంది)

2) మహావీరుడు : ఆగస్టు 11

3) రెడ్, వైట్ & రాయల్ బ్లూ (హాలీవుడ్) – ఆగస్టు 11

ఆహా :

4) హిడింబ : ఆగస్టు 10 (స్ట్రీమింగ్ అవుతుంది)

నెట్ ఫ్లిక్స్ :

5) పద్మిని : ఆగస్టు 11

6) హార్ట్ ఆఫ్ స్టోన్ : ఆగస్టు 11

7) ఇన్ అనధర్ వరల్డ్ విత్ మై స్మార్ట్ ఫోన్ : ఆగస్టు 11

8) పెండింగ్ ట్రైన్ : ఆగస్టు 11

9) మెక్ క్యాడెట్స్ (హాలీవుడ్ సిరీస్) : ఆగస్టు 10(స్ట్రీమింగ్ అవుతుంది)

10) పెయిన్ కిల్లర్ (హాలీవుడ్ సిరీస్) : ఆగస్టు 10(స్ట్రీమింగ్ అవుతుంది)

11) కమాండో (బాలీవుడ్ సిరీస్) – ఆగస్టు 11

12) బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 12

సోనీ లివ్ :

13) పొర్ తొళిల్ (తమిళ్ ) : ఆగస్టు 11 నుండి

14) ది జంగబూర్ కర్స్ : ఆగస్టు 9(స్ట్రీమింగ్ అవుతుంది)

జీ5 :

15) ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టడ్ : ఆగస్టు 11

16) అబర్ ప్రోలీ(బెంగాలీ) : ఆగస్టు 11

లయన్స్ గేట్ ప్లే:

17) హై హీట్ (ఇంగ్లీష్) – ఆగస్టు 11

జియో సినిమా:

18) జరా హాట్కే జరా బచ్కే (హిందీ) – ఆగస్టు 10(స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

19) నేమర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) : ఆగస్టు 10(స్ట్రీమింగ్ అవుతుంది)

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags