Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆసక్తి రేపుతున్న మనోజ్ బాజ్ పాయ్ తాజా చిత్రం పోస్టర్!

ఆసక్తి రేపుతున్న మనోజ్ బాజ్ పాయ్ తాజా చిత్రం పోస్టర్!

  • May 16, 2016 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తి రేపుతున్న మనోజ్ బాజ్ పాయ్ తాజా చిత్రం పోస్టర్!

స్వతహా హిందీ నటుడైనప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు మనోజ్ బాజ్ పాయ్. మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ తో “పులి”, అల్లు అర్జున్ తో “హ్యాపీ” సినిమాల్లో నటించిన మనోజ్ బాయ్ పాయ్ మన తెలుగువారికి కూడా సుపరిచితుడే.

అయితే.. ఈమధ్యకాలంలో మనోజ్ కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. “తాను కమర్షియల్ సినిమాలకు పనికిరానేమో?” అని స్వయంజ్ మనోజ్ బాజ్ పాయ్ స్టేట్ మెంట్ ఇచ్చే స్థాయికి ఆయన పరిస్థితి వచ్చింది. కానీ.. ఒక నటుడిగా మాత్రం ఆయన్ను ఎవ్వరూ విస్మరించలేదు. అందుకే ఇప్పటికీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఆయన్ను వెతుక్కుంటూ వస్తుంటాయి.

ఆయన నటించిన తాజా చిత్రం “కృతి”. రాధికా ఆప్టే, నేహ శర్మ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా అభిషేక్ బచ్చన్ విడుదల చేసారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న సదరు పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇకపోతే.. మనోజ్ నటించగా గత శుక్రవారం విడుదలైన “ట్రాఫిక్”కు మిశ్రమ స్పందన లభించింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Short Film
  • #Manoj Bajpayee
  • #Neha Sharma
  • #Radhika Apte
  • #Shirish Kunder

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

1 day ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 day ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 day ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version