Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం (Weekend Releases) పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. దీంతో థియేటర్లకు ఆడియన్స్ పెద్దగా వెళ్లకపోవచ్చు. కానీ ఓటీటీలో మాత్రం సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) లెవెన్ : మే 16 న విడుదల

2) డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ : మే 16న విడుదల

3) 23 (ఇరవై మూడు) (23 Movie) : మే 16న విడుదల

4) మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ : మే 17న విడుదల

5) రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్(మలయాళం) : మే 17న విడుదల

6) ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ : మే 15న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

7) అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi) : ఓవర్సీస్ లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

8) ఎ మైన్ క్రాఫ్ట్ మూవీ(హాలీవుడ్) :రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

9) స్నో వైట్(హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

10) ది వెడ్డింగ్ బాంకెట్(హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

11) భూల్ ఛుక్ మాఫ్ : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

12) C4 సింట(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) అన్ టోల్డ్ – ది లివర్ కింగ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) వెల్కమ్ నౌ గెట్ లాస్ట్(జపనీస్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) బ్యాడ్ థాట్స్(హాలీవుడ్) : మే 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) ఫుట్ బాల్ పేరెంట్స్ : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) ఐ యామ్ స్టిల్ హియర్ : మే 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

18) అనగనగా (Anaganaga) : మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

19) సుందరం గాడి ప్రేమకథ : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

20) మరణ మాస్(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus