ఈ వారం అంటే 2025 కి గుడ్ బై చెబుతూ… 2026 కి వెల్కమ్ చెప్పబోయే వారంలో కొన్ని చిన్న సినిమాలు(This Week Releases) థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా ‘మోగ్లీ’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) సైక్ సిద్దార్థ్ : జనవరి 1న విడుదల కానుంది
2)సకుటుంబానాం : జనవరి 1న విడుదల కానుంది
3)ఘంటసాల : జనవరి 2న విడుదల కానుంది
4)వన వీర : జనవరి 1న విడుదల కానుంది
5)నీలకంఠ : జనవరి 2న విడుదల కానుంది
6)45 : జనవరి 1న విడుదల కానుంది
7)నువ్వు నాకు నచ్చావ్ : జనవరి 1న(రీ రిలీజ్ కానుంది)
8)మురారి: డిసెంబర్ 31న(రీ రిలీజ్ కానుంది)
9)జల్సా : డిసెంబర్ 31న రీ రిలీజ్ కానుంది
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
ఈటీవీ విన్
10) మోగ్లీ : జనవరి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
11) ఎకో(మలయాళం) : డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)స్ట్రేంజర్ థింగ్స్(తెలుగు) : జనవరి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)లుపిన్ 4(వెబ్ సిరీస్) : జనవరి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
14)హక్(హిందీ) : జనవరి 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
15)ఎల్ బి డబ్ల్యు(లవ్ బియోన్డ్ వికెట్) : జనవరి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
16) ఇతిరి నేరమ్(మలయాళం) : డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
17)డ్రాకులా : జనవరి 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
18)కుంకీ 2 : జనవరి 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
19)సీగే మీ వోస్ : జనవరి 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
20)బ్యూటీ : జనవరి 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
