ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఏవంటే..?

పాండమిక్ టైంలో థియేటర్లు మూతబడడంతో ఓటీటీలకు విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది.. పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.. ప్రతి వారం కొత్త సినిమాలు, డిఫరెంట్ జానర్స్ వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి.. స్పెషల్ ఆఫర్స్, ప్యాకేజీలతో ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.. అయితే థియేటర్‌లో సినిమా చూస్తే ఆ అనుభూతే వేరు.. అందుకే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఉన్నా కానీ థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు.. స్టార్ హీరోల మూవీస్ మాత్రమే కాదు.. మౌత్ టాక్ వస్తే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలను కూడా ఆదరిస్తున్నారు..

సంక్రాంతి సీజన్‌లో దాదాపు నాలుగు వారాల పాటు పెద్ద సినిమాల హవా నడిచింది.. ఫిబ్రవరిలో కొన్ని మీడియం, లో బడ్జెట్ సినిమాలొచ్చాయి.. గతవారం ధనుష్ ‘సార్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ పాజిటివ్ టాక్, మంచి వసూళ్లు రాబడుతున్నాయి కానీ సంతోష్ శోభన్ నటించిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది.. ఈ వారం మరికొన్ని సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.. పరీక్షల సీజన్ స్టార్ట్ కావడంతో ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించరు.. కాబట్టి చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం.. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 24) ఏకంగా 20 చిత్రాలు రాబోతున్నాయి.. అయితే దాదాపు అన్నీ కూడా సరైన ప్రమోషన్ లేకపోవడంతో జనాలకి పెద్దగా తెలియకుండా పోయాయి.. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలేంటో చూద్దాం..

తెలుగు..

మిస్టర్ కింగ్..

డెడ్ లైన్..

కోనసీమ థగ్స్..

బ్రేక్ అవుట్..

ట్యాక్సీ..

లాస్ట్ పెగ్..

ఓయ్ ఇడియట్..

హిందీ..

సెల్ఫీ..

తమిళ్..

సింగిల్ శంకరం స్మార్ట్ ఫోన్ సిమ్రాన్..

కుట్రం పురిందాల్..

థగ్స్..

కన్నడ..

మార్టిన్ టీజర్..

జూలియట్ 2..

గౌళి..

సౌత్ ఇండియన్ హీరో..

విధి ఆర్టికల్ 370..

క్యాంపస్ క్రాంతి..

ఇంగ్లీష్..

కొకైన్ బేర్..

మార్లో..

మిస్సింగ్..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus