OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయనున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్

ఈ వారం థియేటర్లలో అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా పై కూడా పెద్దగా బజ్ లేదు. రక్షిత్ శెట్టి నటించిన కన్నడ డబ్బింగ్ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ పై మాత్రం ఓ వర్గం ప్రేక్షకుల చూపు ఉంది. మిగిలిన వాళ్ళ దృష్టి అంతా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/ సిరీస్ ల పైనే ఉంది. మరి లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

హాట్‌ స్టార్:

1) అతిథి(తెలుగు సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

2) దిస్ ఫుల్ సీజన్ 2 (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

3) కింగ్ ఆఫ్ కొత్త(తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబర్ 22

4) నో వన్ విల్ సేవ్ యూ (హాలీవుడ్) – సెప్టెంబర్ 22

5) ది కర్దాషియన్స్ సీజన్ 4 (హాలీవుడ్) – సెప్టెంబర్ 23

నెట్‌ ఫ్లిక్స్:

6) ది సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్(హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

7) లవ్ ఎగైన్(హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

8) జానే జాన్ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

9) కెంగన్ అసుర సీజన్ 2(జపనీస్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

10) సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

11) సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్) – స్ట్రీమింగ్ అవుతుంది

12) హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌ బ్రేక్ (స్పానిష్) – సెప్టెంబర్ 22

13) లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (హాలీవుడ్) – సెప్టెంబర్ 22

14) సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబర్ 22

15) స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (హాలీవుడ్) – సెప్టెంబర్ 22

అమెజాన్ ప్రైమ్:

16) కసండ్రో (హాలీవుడ్) – సెప్టెంబర్ 22

17) ది కాంటినెంటల్: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్‌ విక్(హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబరు 22

జియో సినిమా:

18) ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్) – స్ట్రీమింగ్ అవుతుంది

బుక్ మై షో:

19) మెగ్ 2: ది ట్రెంచ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ ప్లస్ టీవీ:

20) స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 22

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus