ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హిట్ అయినవి ఇవే..!

టాలీవుడ్.. ప్రతి ఏటా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెరకెక్కినన్ని సినిమాలు సౌత్‌లో మరే భాషలోనూ రూపొందవు. ప్రతి వారం చిన్నా, పెద్దా సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. వాటిలో హిట్ పర్సంటేంజ్ ఎంత? అనేది పక్కన పెడితే.. ఏడాది పొడవునా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ 2022లో ఇప్పటి వరకు చాలా మూవీస్ వచ్చాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యాయి. ఇతర ఇండస్ట్రీల నుండి పలు డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో కమర్షియల్‌గా సక్సెస్ అయిన సినిమాలు.. వాటి బిజినెస్, కలెక్షన్ల వివరాలకు సంబంధించిన లిస్ట్ ఇలా ఉంది..

1. బంగార్రాజు..

బిజినెస్ 38.15 cr
బ్రేక్ ఈవెన్ 0.39 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 35.75 cr
వరల్డ్ వైడ్ షేర్ 39.15 cr
టోటల్ గ్రాస్ 66.00 cr
టోటల్ ప్రాఫిట్ 0.15 cr (హిట్)

2. డీజే టిల్లు..

బిజినెస్ 8.95 cr
బ్రేక్ ఈవెన్ 9.50 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 14.14 cr
వరల్డ్ వైడ్ షేర్ 17.25 cr
టోటల్ గ్రాస్ 30.30 cr
టోటల్ ప్రాఫిట్ 7.75 cr (బ్లాక్ బస్టర్)

3. ఆర్ఆర్ఆర్..

బిజినెస్ 451.00 cr
బ్రేక్ ఈవెన్ 453.00 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 272.31 cr
వరల్డ్ వైడ్ షేర్ 614.06 cr
టోటల్ గ్రాస్ 1152.40 cr
టోటల్ ప్రాఫిట్ 161.04 cr (బ్లాక్ బస్టర్)

4. కె.జి.యఫ్ 2 (డబ్బింగ్)..

బిజినెస్ 78.00 cr
బ్రేక్ ఈవెన్ 79.00 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 84.25 cr
టోటల్ గ్రాస్ 161.04 cr
టోటల్ ప్రాఫిట్ 5.25 cr (హిట్)

5. డాన్..

బిజినెస్ 1.30 cr
బ్రేక్ ఈవెన్ 1.50 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 2.18 cr
టోటల్ గ్రాస్ 4.35 cr
టోటల్ ప్రాఫిట్ 0.68 cr (హిట్)

6. మేజర్..

బిజినెస్ 18.00 cr
బ్రేక్ ఈవెన్ 19.00 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 17.85 cr
వరల్డ్ వైడ్ షేర్ 33.35 cr
టోటల్ గ్రాస్ 64.00 cr
టోటల్ ప్రాఫిట్ 14.35 cr (బ్లాక్ బస్టర్)

7. విక్రమ్ (డబ్బింగ్)..

బిజినెస్ 7.00 cr
బ్రేక్ ఈవెన్ 7.50 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 17.80 cr
టోటల్ గ్రాస్ 31.40 cr
టోటల్ ప్రాఫిట్ 10.30 cr (డబుల్ బ్లాక్ బస్టర్+)

8. విక్రాంత్ రోనా (డబ్బింగ్)..

బిజినెస్ 1.25 cr
బ్రేక్ ఈవెన్ 1.50 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 4.07 cr
టోటల్ గ్రాస్ 8.05 cr
టోటల్ ప్రాఫిట్ 2.57 cr (డబుల్ బ్లాక్ బస్టర్+)

9. బింబిసార..

బిజినెస్ 15.60 cr
బ్రేక్ ఈవెన్ 16.20 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 33.16 cr
వరల్డ్ వైడ్ షేర్ 37.92 cr
టోటల్ గ్రాస్ 65.20 cr
టోటల్ ప్రాఫిట్ 21.72 cr (డబుల్ బ్లాక్ బస్టర్ హిట్)

10. సీతారామం..

బిజినెస్ 16.20 cr
బ్రేక్ ఈవెన్ 17.00 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 23.47 cr
వరల్డ్ వైడ్ షేర్ 46.50 cr
టోటల్ గ్రాస్ 98.10 cr
టోటల్ ప్రాఫిట్ 29.50 cr (డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్)

11. కార్తికేయ 2..

బిజినెస్ 12.80 cr
బ్రేక్ ఈవెన్ 13.30 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 33.35 cr
వరల్డ్ వైడ్ షేర్ 58.40 cr
టోటల్ గ్రాస్ 121.50 cr
టోటల్ ప్రాఫిట్ 45.10 cr (క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ ప్లస్)

12. బ్రహ్మాస్త్ర (డబ్బింగ్)..

బిజినెస్ 5.00 cr
బ్రేక్ ఈవెన్ 5.50 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 13.30 cr
టోటల్ గ్రాస్ 26.35 cr(30.60 అన్నీ కలిపి)
టోటల్ ప్రాఫిట్ 7.80 cr (డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్)

13. ఒకే ఒక జీవితం..

బిజినెస్ 7.50 cr
బ్రేక్ ఈవెన్ 8.00 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 6.81 cr
వరల్డ్ వైడ్ షేర్ 11.03 cr
టోటల్ గ్రాస్ 26.15 cr
టోటల్ ప్రాఫిట్ 3.03 cr (సూపర్ హిట్)

14. కాంతార (డబ్బింగ్) – స్టిల్ రన్నింగ్ (53 డేస్)..

బిజినెస్ 2.10 cr
బ్రేక్ ఈవెన్ 2.30 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 28.13 cr
టోటల్ గ్రాస్ 53.20 cr (56.20 అన్నీ కలిపి)
టోటల్ ప్రాఫిట్ 25.83 cr (ఎపిక్ బ్లాక్ బస్టర్)

15. సర్దార్ (డబ్బింగ్)..

బిజినెస్ 5.00 cr
బ్రేక్ ఈవెన్ 5.50 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 7.95 cr
టోటల్ గ్రాస్ 16.00 cr
టోటల్ ప్రాఫిట్ 2.45 cr (బ్లాక్ బస్టర్)

16. యశోద (స్టిల్ రన్నింగ్) – (12 డేస్)..

బిజినెస్ 11.50 cr
బ్రేక్ ఈవెన్ 12.00 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 8.60 cr
వరల్డ్ వైడ్ షేర్ 13.85 cr
టోటల్ గ్రాస్ 29.65 cr
టోటల్ ప్రాఫిట్ 1.85 cr (సూపర్ హిట్)

17. మసూద (స్టిల్ రన్నింగ్) – (5 డేస్)..

బిజినెస్ 1.30 cr
బ్రేక్ ఈవెన్ 1.50 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 2.26 cr
వరల్డ్ వైడ్ షేర్ 2.41 cr
టోటల్ గ్రాస్ 4.56 cr
టోటల్ ప్రాఫిట్ 0.91 cr (సూపర్ హిట్)

18. గాలోడు (స్టిల్ రన్నింగ్) – (5 డేస్)..

బిజినెస్ 2.70 cr
బ్రేక్ ఈవెన్ 3.00 cr
ఆంధ్ర, తెలంగాణ షేర్ 2.92 cr
వరల్డ్ వైడ్ షేర్ 2.97 cr
టోటల్ గ్రాస్ 5.55 cr
టోటల్ ప్రాఫిట్ ——–
Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus