Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Directors: ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్లు వీళ్లే!

Directors: ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్లు వీళ్లే!

  • April 25, 2023 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Directors: ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్లు వీళ్లే!

సాధారణంగా వరుస విజయాలలో ఉన్న దర్శకులకు సొంతంగా ఫ్యాన్ బేస్ ఉంటుందనే తెలిసిందే. అయితే ఈ ఏడాది ముగ్గురు డైరెక్టర్లు పెద్దగా అంచనాలు లేకుండా సినిమాలను విడుదల చేసి ఆ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఈ డైరెక్టర్ల సినిమాలు బడ్జెట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలు సైతం అన్ని వర్గాల ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. జబర్దస్త్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన బలగం సినిమా చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ గా నిలిచింది.

సినిమా రిలీజ్ రోజున ఈ మూవీని 30,000 మంది చూడగా వీక్ డేస్ లో కూడా భారీ స్థాయిలో ఆక్యుపెన్సీతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలగం సినిమాలో ఒకరిద్దరు మినహా పెద్దగా పేరున్న నటులెవరూ నటించలేదు. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చి నెల 30వ తేదీన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ థియేటర్లలో విడుదలైంది.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాని ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. నాని అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. శ్రీకాంత్ ఓదెల తొలి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ డైరెక్టర్ త్వరలో క్రేజ్ ఉన్న హీరోతో సినిమా తీయనున్నారని తెలుస్తోంది. విరూపాక్ష సినిమాతో కార్తీక్ దండు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయం సాధించింది. (Directors) ఈ ముగ్గురు డైరెక్టర్లు టాలీవుడ్ సినిమాలకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరిగేలా చేశారు. విరూపాక్ష మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dasara
  • #Director Karthik Dandu
  • #Director Venu
  • #Srikanth Odela

Also Read

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

related news

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

trending news

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

38 mins ago
2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

15 hours ago
Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

17 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

17 hours ago
Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

17 hours ago

latest news

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

39 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

18 hours ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

19 hours ago
Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

19 hours ago
Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version