మార్చి నెల అంటే ఎగ్జామ్స్ సీజన్. ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా పెద్దగా ఆడవు అనే భయం డిస్ట్రిబ్యూటర్స్ లో ఉంటుంది. అందుకే మార్చి నెల ఆరంభంలో ఎక్కువగా కొత్త సినిమాలు రిలీజ్ కావు. అందుకే చిన్న సినిమాలు అన్నీ పండగ చేసుకోవడానికి రెడీ అయ్యాయి. ఓటీటీలో కూడా ‘తండేల్’ వంటి క్రేజీ సినిమాలు (Weekend Releases) స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న సినిమాలు (Weekend Releases) ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
Weekend Releases
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) ఛావా (Chhaava) (తెలుగు వెర్షన్) : మార్చి 7న విడుదల