OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 21 సినిమాల లిస్ట్..!

సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అంటే సినిమాల పండుగ వచ్చేస్తుంది. థియేటర్లలో చూసుకోవడానికి ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇంటిల్లిపాది చేసుకునేలా ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1) లిఫ్ట్ – హాలీవుడ్ చిత్రం

2) లవ్ ఈజ్ బ్లైండ్ : స్వీడన్ – స్వీడిష్ వెబ్ సీరీస్

3) డంబ్ మనీ – హాలీవుడ్ చిత్రం

4) అడిరే – హాలీవుడ్ చిత్రం

5) మంత్ర సరుగణ – ఇండోనేషియన్ మూవీ

6) సోనిక్ ప్రైమ్ సీజన్ 3 – హాలీవుడ్ వెబ్ సీరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ లో ఉంది)

7) బాయ్ స్వాలోస్ యూనివర్స్ – హాలీవుడ్ వెబ్ సీరీస్ (స్ట్రీమింగ్)

8) ఛాంపియన్ – హాలీవుడ్ వెబ్ సీరీస్ (స్ట్రీమింగ్)

9) డిటెక్టీవ్ పోస్ట్ – పోలిష్ వెబ్ సీరీస్ (స్టీమింగ్)

10) కిల్లర్ సూప్ – హిందీ వెబ్ సీరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ లో ఉంది)

అమెజాన్ ప్రైమ్ :

11) 90 హరి మెంకారీ సువామీ – ఇండోనేషియా మూవీ

12) మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్ట్ – 1 : తెలుగు డబ్బింగ్ చిత్రం

13) రోల్ ప్లే – హాలీవుడ్ చిత్రం

14) దేహతి లడ్కే సీజన్ 2 – హిందీ వెబ్ సీరీస్

15) మడేరా దే యాక్టర్, సెర్సీస్ – స్పానిష్ వెబ్ సీరీస్

జీ 5 :

16) అజయ్ గాడు – తెలుగు చిత్రం

హాట్ స్టార్ :

17) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 – తెలుగు లో డబ్బింగ్

18) సీరీస్ ఎకో – ఆంగ్ల వెబ్ సీరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ లో ఉంది)

ఆపిల్ ప్లస్ టీవీ:

19) కిల్లర్ ఆన్ ద ఫ్లవర్ మూన్ – హాలీవుడ్ చిత్రం

జియో సినిమా:

20) టెడ్ – హాలీవుడ్ వెబ్ సిరీస్

సోనీ లీవ్ :

21) చేరన్స్ జర్నీ – కోలీవుడ్ వెబ్ సీరీస్

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus