OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్లలో సందడి చేయబోతున్న 21 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

ఈ వారం థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో బజ్ ఉన్న సినిమాలు చాలా తక్కువ. అయితే థియేటర్ కి పోటీగా ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు (Movies) ఏంటో ఓ లుక్కేయండి :

నెట్ ఫ్లిక్స్ :

1) బ్రో : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

2) రగ్నరోక్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) కిల్లర్ బుక్ క్లబ్ (హాలీవుడ్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

4) యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టు మై బ్యాట్ మిత్వా

5) హు ఈజ్ ఎరిన్ కార్టర్( జపనీస్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

6) లిఫ్ట్ (హాలీవుడ్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

ఆహా :

7) బేబీ : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

8) ఆఖ్రి సోచ్ (హిందీ సిరీస్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

9) ఐరన్ హార్ట్ (హాలీవుడ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్ :

10) స్లమ్ డాగ్ హజ్బెండ్ : స్ట్రీమింగ్ అవుతుంది

11) ది రౌండప్ : నో వే ఔట్ : కొరియన్ మూవీ

ఈటీవీ విన్ :

12) పార్ధుడు : (తెలుగు డబ్బింగ్ సినిమా)

లయన్స్ గేట్ ప్లే :

13) అబౌట్ మై ఫాదర్(హాలీవుడ్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

14) బజావ్(హిందీ) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

యాపిల్ టీవీ ప్లస్ :

15) వాంటెడ్ : ది ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (హాలీవుడ్ సిరీస్)

మనోరమ మ్యాక్స్ :

16) కురక్కన్ (మలయాళం)

హోయ్ చోయ్ :

17) కుముదిని భవన్(బెంగాలీ సినిమా)

ఎం.ఎక్స్.ప్లేయర్ :

18) లాస్ట్ అండ్ ఫౌండ్ ఇన్ సింగపూర్ (హిందీ సిరీస్)

సైనా ప్లే :

19) ఒన్నాం సాక్షి పరేతన్ (మలయాళ సినిమా)

జీ5 :

20) షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ మూవీ)

21) బ్లాక్ అండ్ వైట్ (తమిళ మూవీ)

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus