Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 23 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

  • June 6, 2024 / 06:56 PM IST

జూన్ మొదటి వారంలోకి అడుగుపెట్టాం. ఎన్నికల హడావిడి, వాటి ఫలితాల హడావిడి ఈ వారంతో ముగుస్తుంది. ఇక జనాలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే రోజులు వచ్చాయనే చెప్పాలి. ఇక జూన్ 7ని టార్గెట్ చేసి ‘మనమే’ వంటి పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు ఓటీటీలో కూడా కొత్త సినిమాలు/సిరీస్ ..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మనమే (Manamey) : జూన్ 7న విడుదల

2) సత్యభామ (Satyabhama)  : జూన్ 7న విడుదల

3) లవ్ మౌళి (Love Mouli) : జూన్ 7న విడుదల

4) రక్షణ (Rakshana) : జూన్ 7న విడుదల

5) వెపన్ : జూన్ 7న విడుదల

6) నమో : జూన్ 7న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

అమెజాన్ ప్రైమ్ :

7) మైదాన్ (Maidaan) (హిందీ) : జూన్ 5 నుండి స్ట్రీమింగ్

ఆహా :

8) బూమర్ అంకుల్ (తమిళ్) : జూన్ 7 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

9) గునహ్ (హిందీ వెబ్ సిరీస్) : జూన్ 5 నుండి స్ట్రీమింగ్

10) క్లిప్డ్ (వెబ్ సిరీస్) : జూన్ 4 నుండి స్ట్రీమింగ్

11) స్టార్ వార్స్ : ది ఎకోలైట్(వెబ్ సిరీస్) : జూన్ 4 నుండి స్ట్రీమింగ్

12) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (హిందీ సిరీస్) – జూన్ 5 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

13) షూటింగ్ స్టార్స్ (హాలీవుడ్) : జూన్ 03 నుండి స్ట్రీమింగ్

14) హిట్లర్ అండ్ నాజీస్ (వెబ్ సిరీస్) : జూన్ 05 నుండి స్ట్రీమింగ్

15) హౌటూ రాబ్ ఎ బ్యాంక్ (హాలీవుడ్) – జూన్ 05 నుండి స్ట్రీమింగ్

16) బడేమియా ఛోటేమియా (హిందీ)- జూన్ 06 నుండి స్ట్రీమింగ్

17) స్వీట్ టూత్ (వెబ్ సిరీస్)- జూన్ 06 నుండి స్ట్రీమింగ్

18) హిట్ మ్యాన్ (హాలీవుడ్)- జూన్ 07 నుండి స్ట్రీమింగ్

19) పర్ఫెక్ట్ మ్యాచ్ – 2 (వెబ్ సిరీస్) – జూన్ 07 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా

20) బ్లాక్ అవుట్ (హిందీ)- జూన్ 07 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

21) గుల్లక్ (హిందీ సిరీస్) – జూన్ 07 నుండి స్ట్రీమింగ్

22) వర్షన్గల్కు శేషం(మలయాళం) – జూన్ 07 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

23) ఎబిగైల్(హాలీవుడ్) : జూన్ 07 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus