OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

దీపావళి సందర్భంగా థియేటర్లలో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. అన్నీ డబ్బింగ్ సినిమాలే..! కార్తీ నటించిన ‘జపాన్’, సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’, లారెన్స్ నటించిన ‘జిగర్ తండ’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం కొన్ని క్రేజీ సినిమాలు/సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్‌ఫ్లిక్స్‌ :

1) రిక్‌ అండ్‌ మార్టీ సీజన్‌ 7

2) ఇరుగుపట్రు(తమిళ మూవీ) – స్ట్రీమింగ్ అవుతుంది

3) ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌(వెబ్‌ సిరీస్‌),

4) సైబర్‌ బంకర్‌: ద క్రిమినల్‌ అండర్‌వరల్డ్‌ (డాక్యుమెంటరీ)

5) రాబీ విలియమ్స్‌ (వెబ్‌ సిరీస్‌)

6) ద క్లాస్‌ ఫ్యామిలీ 3 – స్ట్రీమింగ్ అవుతుంది

7) అకుమా కున్‌ (యానిమేషన్‌ సిరీస్‌) – స్ట్రీమింగ్ అవుతుంది

8) ది కిల్లర్‌ (హాలీవుడ్‌)

9) ఎట్‌ ద మూమెంట్‌ (వెబ్‌ సిరీస్‌)

10) ఫేమ్‌ ఆఫ్టర్‌ ఫేమ్‌ (సిరీస్‌)- నవంబర్ 10

అమెజాన్ ప్రైమ్ :

11) రెయిన్ బో రిష్టా ( హాలీవుడ్ డాక్యూ సీరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

12) బీటీఎస్ : ఎట్ టు కమ్ (కొరియన్ మూవీ) – స్ట్రీమింగ్

13) దీనా హశేం : డార్క్ లిటిల్ విస్పర్స్ (షో)

14) పిప్పా (బాలీవుడ్ మూవీ)

15) 007: రోడ్ ఎ మిలియన్ ( గేమ్ షో) – నవంబర్ 10

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ :

16) విజిలాంటి (కొరియన్ వెబ్ సీరీస్)

17) ది శాంటా క్లాస్ (వెబ్ సీరీస్, సెకండ్ సీజన్) – స్ట్రీమింగ్ అవుతుంది

18) లేబుల్ (తెలుగు వెబ్ సీరీస్) – నవంబర్ 10

జీ5 :

19) ఘూమర్‌ (బాలీవుడ్ మూవీ) – నవంబర్ 10

బుక్‌ మై షో :

20) యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌ మూవీ)

21) ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌ మూవీ) – స్ట్రీమింగ్ అవుతుంది

22) ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌ మూవీ) – నవంబర్ 10

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

23) ద బుకనీర్స్‌ – స్ట్రీమింగ్ అవుతుంది

ఈ విన్ :

24) ది బాయ్స్ హాస్టల్(డబ్బింగ్ మూవీ)

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus