Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

  • May 2, 2023 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

మే నెల వచ్చేసింది. అంటే అసలైన సమ్మర్ వచ్చినట్టు అర్థం. చాలా వరకు స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. మే నెల ఆరంభంలోనే పలు చోట్ల వర్షాలు భారీగా కురిశాయి. దీంతో గత వీకెండ్ కు జనాలు థియేటర్లకు పెద్దగా వెళ్ళలేదు అనే చెప్పాలి. అయితే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వారం థియేటర్ అలాగే ఓటీటీలో కలుపుకుని మొత్తం 25 సినిమాలు/సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) రామబాణం : గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మే 5న విడుదల కాబోతోంది

2) ఉగ్రం : అల్లరి నరేష్ – ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మే 5న విడుదల కాబోతోంది:

3) అరంగేట్రం : ‘కవచం’ దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ తెరకెక్కించిన ఈ మూవీ మే 5న విడుదల కాబోతోంది

4) యాద్గిరి అండ్ సన్స్ : రాజీవ్ కనకాల, జీవా నటించిన ఈ మూవీ (Movies) మే 5న విడుదల కాబోతోంది.

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు/సిరీస్ లు :

ఆహా:

5) గీతా సుబ్రహ్మణ్యం-3 (తెలుగు సిరీస్) – మే 05

నెట్ ఫ్లిక్స్:

6) క్వీన్ చార్లెట్: ఏ బ్రిడ్జెర్టన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – మే 04

7) మీటర్ (తెలుగు సినిమా) – మే 05

8) తు ఝూతి మైన్ మక్కర్ (హిందీ మూవీ) – మే 05

9) అమృతం చందమామలో (తెలుగు సినిమా) – మే 05

జీ5:

10) ఫైర్ ఫ్లైస్- పార్థ్ ఔర్ జుగ్ను (హిందీ సిరీస్) – మే 05

11) శెభాష్ ఫెలుడా: గ్యాంగ్ టోక్ గోండోగల్ (బెంగాలీ మూవీ) – మే 05

12) శెభాష్ ఫెలుడా (బెంగాలీ మూవీ) – మే 05

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

13) ఎడ్ షీరన్: ద సమ్ ఆఫ్ ఇట్ ఆల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 03

14) రెన్నరవేషన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 03

15) స్టార్ వార్స్: విజన్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – మే 04

16) కరోనా పేపర్స్ (మలయాళ సినిమా) – మే 05

17) సాసు బాహు ఔర్ ఫ్లెమింగో (హిందీ మూవీ) – మే 05

ఈటీవీ విన్:

18) మ్యాచ్ ఫిక్సింగ్ (తెలుగు సినిమా) – మే 05

అమెజాన్ వీడియో:

19) చోరీ ముక్కేబాజ్ (హర్యానీ సినిమా) – మే 06

చౌపల్ టీవీ:

20) దిల్ హోనా చాహిదా జవాన్ (పంజాబీ మూవీ) – మే 04

సైనా ప్లే:

21) టూ మెన్ (మలయాళ సినిమా) – మే 05

ఎమ్ఎక్స్ ప్లేయర్:

22) నోవోల్యాండ్: ఈగిల్ ఫ్లాగ్ (హిందీ సిరీస్) – మే 03

షీమారో:

23) వాష్ (గుజరాతీ మూవీ) – మే 04

హోయ్ చోయ్:

24) జిల్లీ (బెంగాలీ సినిమా) – మే 05

అల్ట్రా జకాస్:

25) అదృశ్య (మరాఠీ మూవీ) – మే 05

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aragretam
  • #Geetha Subramanyam
  • #Meater
  • #Ramabanam
  • #ugram

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

3 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

18 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

2 mins ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

52 mins ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

2 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

19 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version