OTT Releases: రంజాన్ వీకెండ్ కు.. ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

గత రెండు వారాలుగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి. అయితే ఈ వీకెండ్ కు ‘విరూపాక్ష’ ‘హలో మీరా’ ‘కిసీ క బాయ్ కిసీ క జాన్’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ‘విరూపాక్ష’ పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రంజాన్ సెలవు కూడా ఉండటంతో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలపై కూడా జనాల ఫోకస్ పడింది. ముఖ్యంగా ఓటీటీలో (OTT Releases) ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు/సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

1) సుగా: రోడ్ టూ డీ డే(కొరియన్ డాక్యుమెంటరీ)

జీ5:

2) ఒరు కొడై మర్డర్ మిస్టరీ(తమిళ వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్:

3)డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్(హాలీవుడ్ సిరీస్)

4) డెడ్ రింగర్స్(హాలీవుడ్ సిరీస్)

5) ద హాంటింగ్ (హిందీ లఘు చిత్రం)

6) ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు(స్ట్రీమింగ్ అవుతుంది)




నెట్ ఫ్లిక్స్ :

7) ఏ టూరిస్ట్ గైడ్ టు లవ్(హాలీవుడ్ సినిమా)

8)చోక్ హోల్డ్(టర్కీష్ మూవీ)

9) ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 3(హాలీవుడ్ సిరీస్)




10) వన్ మోర్ టైమ్(స్వీడిష్ మూవీ)

11) రఫ్ డైమండ్స్(స్వీడిష్ సిరీస్)

12) వెల్కమ్ టూ ఈడెన్ సీజన్ 2(హాలీవుడ్ సిరీస్)

13) ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 3(హాలీవుడ్ సిరీస్)




14) టూత్ పరి (బాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)

15) ఎక్స్ అడిక్ట్స్ క్లబ్(ఇండోనేషియన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)

16) ద డిప్లమాట్(హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)




లయన్స్ గేట్ ప్లే:

17) ద ఫ్రొఫెసర్(హాలీవుడ్ మూవీ)




బుక్ మై షో:

18) టార్(హాలీవుడ్ మూవీ)

19) 65 (హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది)




సోనీ లివ్:

20)గర్మీ (బాలీవుడ్ సిరీస్)

21) రియో కనెక్షన్(హాలీవుడ్ సిరీస్)




ఆపిల్ ప్లస్ టీవీ:

22) ఘోస్టెడ్ (హాలీవుడ్ మూవీ)

ముబీ:

23) క్లోజ్ – ఫ్రెంచ్ మూవీ




హోయ్ చోయ్:

24) మోహనగర్ సీజన్ 2( బెంగాలీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్కవరీ ప్లస్:

25) ద టిక్ టాక్ మ్యాన్: క్యాచింగ్ ఏ ప్రిడేటర్(హాలీవుడ్ సిరీస్)




శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus