పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా రూపొందింది. ఏ.ఎం.రత్నం దీనికి నిర్మాత. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. ఆ తర్వాత ఏ.ఎం.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ టేకప్ చేశారు. అనేక ప్రతికూల పరిస్థితుల నడుమ ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశారు. మరో రకంగా ఈ ప్రాజెక్టుని వదిలించుకున్నారు అనుకోవాలి. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని ముందుగా అనౌన్స్ చేసినప్పటికీ.. అది సాధ్యమయ్యే అవకాశం లేదు. Nidhhi […]