Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 29 సినిమాల లిస్ట్.!

సమ్మర్ సీజన్ మొదలైంది. పరీక్షల సీజన్ కంప్లీట్ కావస్తోంది. దీంతో కొత్త సినిమాల హడావిడి కూడా ఎక్కువవుతుంది. ఆల్రెడీ ‘దసరా’ ‘రావణాసుర’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం కూడా ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతోంది. థియేటర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా సినిమాలు పెద్ద సంఖ్యలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ వీకెండ్ కు థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) శాకుంతలం : సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చారిత్రాత్మక చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

2) రుద్రుడు : లారెన్స్ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

3) విడుదల : విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల కాబోతోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు :

4) కబ్జా (తెలుగు డబ్బింగ్ మూవీ) : ఏప్రిల్ 14 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

5) ద మార్వలెస్ మిసెస్ మైసెల్ సీజన్ 5 (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 14 ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో

6) దాస్ కా ధమ్కీ : ఏప్రిల్ 14 నుండి ‘ఆహా’ లో

7) కోకో మిలన్ సీజన్ 8 (హాలీవుడ్ కిడ్స్ సిరీస్) : ఏప్రిల్ 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో

8) ఫ్లోరిడా మ్యాన్ (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో

9) అబ్సెషన్ (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో

10) క్వీన్ మేకర్ (కొరియన్ సిరీస్) : ఏప్రిల్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో

11) కీన్స్ ఆన్ ద రన్ (స్పానిష్ మూవీ) : ఏప్రిల్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో

12) ద లాస్ట్ కింగ్డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై (హాలీవుడ్ సినిమా) : ఏప్రిల్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో

13) రెన్నర్ వేషన్స్ (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 12 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

14) ఓ కల (తెలుగు సినిమా) : ఏప్రిల్ 13 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

15) సింగిల్ డ్రంక్ ఫిమేల్ (ఇంగ్లీష్ సిరీస్) : ఏప్రిల్ 1 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

16) మిత్రన్ ద నా చల్దా (పంజాబీ మూవీ) : ఏప్రిల్ 14 నుండి జీ5 లో

17) మిసెస్ అండర్ కవర్ (హిందీ సినిమా) : ఏప్రిల్ 14 నుండి జీ5 లో

18) ప్రణయ విలాసం (మలయాళ మూవీ) : ఏప్రిల్ 14 నుండి జీ5 లో

19) ప్రోజాపతి (బెంగాలీ సినిమా) : ఏప్రిల్ 14 నుండి జీ5 లో

20) ద సాంగ్ ఆఫ్ గ్లోరీ (హిందీ సిరీస్) : ఏప్రిల్ 12 నుండి ఎమ్ఎక్స్ ప్లేయర్ లో

21) అసలు (తెలుగు సినిమా) : ఏప్రిల్ 13 నుండి ఈటీవీ విన్ లో

22) ఘోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 10 నుండి సోనీ లివ్ లో

23) ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 14 నుండి యాపిల్ ప్లస్ టీవీ

24) గెడీ రూట్ (పంజాబీ సిరీస్) : ఏప్రిల్ 13 నుండి ఫ్లక్ లో

25) అమ్రితర్ సంధానే: ద బనారస్ చాప్టర్ (బెంగాలీ సిరీస్) : ఏప్రిల్ 13 నుండి అడ్డా టైమ్స్

26) నల్ల సమయం (మలయాళ సినిమా) : ఏప్రిల్ 15 నుండి సైనా ప్లే లో

27) కలిజోట్టా (పంజాబీ మూవీ) : ఏప్రిల్ 13 నుండి చుపాల్ లో

28) అన్ కామన్ ఎల్లైస్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 15 నుండి డాక్యూ బే లో

29) ప్రిన్సెస్ డయానా హూ డూ యూ థింక్ షీ వజ్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 15 నుండి డాక్యూ బే లో

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus