Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

  • June 10, 2025 / 10:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

నాని (Nani)  స్క్రిప్ట్ సెలక్షన్ కి టాలీవుడ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ హీరోలు సైతం నాని స్క్రిప్ట్ సెలక్షన్ కి.. అతను స్పీడ్ గా సినిమాలు చేసే విధానానికి ఫిదా అయిపోతూ ఉంటారు. నాని మాదిరి ఫాస్ట్ గా సినిమాలు చేసే హీరోలు టాలీవుడ్ కి అవసరం అని.. అభిప్రాయపడే డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా మందే ఉన్నారు. అతని జడ్జిమెంట్ కి అంత వ్యాల్యూ ఉంటుంది. కోవిడ్ తర్వాత ఎక్కువ హిట్లు కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో అంటే నాని అనే చెప్పాలి.

Ante Sundaraniki

అయితే కోవిడ్ తర్వాత నాని జడ్జిమెంట్ పై అనుమానాలు రేకెత్తేలా చేసిన సినిమా అంటే ‘అంటే సుందరానికీ’ అనే చెప్పాలి. ఇది తప్ప ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) ‘దసరా’ (Dasara) ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ‘హాయ్ నాన్న’ (Hi Nanna) ‘హిట్ 3’ (HIT 3) ఇలా నాని చేసిన సినిమాలు అన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. 3 ఏళ్ళ క్రితం.. అంటే 2022 జూన్ 10న రిలీజ్ అయిన ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

కానీ జనాలను థియేటర్లకు రప్పించడంలో సినిమా సక్సెస్ కాలేదు. అందుకు కారణాలు లేకపోలేదు.. సినిమా రన్ టైం 3 గంటల పైనే ఉంటుంది. సినిమాలో వచ్చే చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి చిరాకు తెప్పించాయి. ఒకానొక టైంలో ‘ఈ రేంజ్ సోది అవసరమా’ అనిపించి సినిమా మూడ్ ను డిస్టర్బ్ చేశాయి. అలాగే నాని చెప్పే నాన్ స్టాప్ డైలాగులు కూడా కొంతమందికి కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ కూడా ఎక్కువగా సాగదీశారనే కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నీ రివ్యూస్ లో ఉండటాన్ని చూసి నాని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ‘కొత్త ఆవకాయ ఊరే కొద్దీ రుచిగా ఉంటుంది’ అంటూ వివరణ ఇచ్చాడు.

కానీ అతని నమ్మకం ఫెయిల్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమాని ఎగబడి చూశారు. కొంతమంది నెటిజన్లు అయితే ‘ఈ సినిమా విషయంలో ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు’ అంటూ తీర్పు ఇచ్చారు. కానీ ఆ తీర్పు ఇచ్చిన జనాలు మాత్రం థియేటర్లలో ‘అంటే..’ ని చూడలేదు. ఇది వాస్తవం. నేటితో ‘అంటే సుందరానికీ’ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. తర్వాత నాని- వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్లో చేసిన ‘సరిపోదా శనివారం’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విషయంలో ‘అంటే..’ కి జరిగిన తప్పులు రిపీట్ చేయలేదు.

‘అఖండ 2’ లో అల్లు అర్జున్ ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Nani

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

38 mins ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

58 mins ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 hour ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

3 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

5 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

3 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version