This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 39 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

గత వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అయితే ఈ వారం ఏకంగా 39 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో కొన్ని 7 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా. ఓటీటీల్లో 32 సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) కీడా కోలా – నవంబర్ 3న విడుదల

2) పొలిమేర 2 – నవంబర్ 3న విడుదల

3) నరకాసుర – నవంబర్ 3న విడుదల

4) విధి – నవంబర్ 3న విడుదల

5) 12 th ఫెయిల్ – నవంబర్ 3న విడుదల

6) ఘోస్ట్ – నవంబర్ 4న విడుదల

7) ప్లాట్ – నవంబర్ 3న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

8) బిహైండ్ ద అట్రాక్షన్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 01

9) ద త్రీ డిటెక్టివ్స్ (జర్మన్ సిరీస్) – నవంబర్ 01

10) స్కంద (తెలుగు సినిమా) – నవంబర్ 02

11) ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 03

అమెజాన్ ప్రైమ్ :

12) నకుల్ గర్ల్ (జపనీస్ సినిమా) – నవంబర్ 02

13) తాకేషి క్యాసిల్ జపాన్ (జపనీస్ సిరీస్) – నవంబర్ 02

14) టేక్ హిజ్ క్యాజిల్ (హిందీ సిరీస్) – నవంబర్ 02

15) ఇన్విన్సబుల్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 03

16) PI మీనా (హిందీ సిరీస్) – నవంబర్ 03

నెట్ ఫ్లిక్స్ :

17) లాక్డ్ ఇన్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 01

18) న్వువో ఒలింపో (ఇటాలియన్ సినిమా) – నవంబర్ 01

19) వింగ్ ఉమెన్ (ఫ్రెంచ్ చిత్రం) – నవంబర్ 01

20) ఆల్ ద లైట్ వుయ్ కాంట్ సీ (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 02

21) సిగరెట్ గర్ల్ (ఇండోనేషియన్ సిరీస్) – నవంబర్ 02

22) హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) – నవంబర్ 02

23) జవాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 02

24) ఒనిముషా (జపనీస్ సిరీస్) – నవంబర్ 02

25) యూనికార్న్ అకాడమీ (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 02

26) ఐ సమురాయ్ (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 03

27)  డైలీ డోస్ ఆఫ్ సన్ షైన్ (కొరియన్ సిరీస్) – నవంబర్ 03

28) ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) – నవంబర్ 03

29) నాద్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 03

30) సెల్లింగ్ సన్ సెట్ సీజన్ 7 (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 03

31) స్లె (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 03

32) ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) – నవంబర్ 03

ఆహా :

33) ఆర్ యు ఓకే బేబీ(తమిళ్ మూవీ) – అక్టోబర్ 31

సోనీ లివ్ :

34) స్కామ్ 2003 : ది తెల్గీ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 3

యాపిల్ ప్లస్ టీవీ

35) ఫింగర్ నెయిల్స్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 3

జియో సినిమా :

36) టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) – నవంబర్ 3

బుక్ మై షో :

37) హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) – నవంబర్ 3

38) మై బిగ్ ప్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3(హాలీవుడ్ మూవీ) – నవంబర్ 3

39) ద థీప్ కలెక్టర్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 3

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus