Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మూడో కంటికి తెలియకుండా మూడు ముళ్లు వేయించుకున్న ఆరుగురు కథానాయికలు..

మూడో కంటికి తెలియకుండా మూడు ముళ్లు వేయించుకున్న ఆరుగురు కథానాయికలు..

  • January 10, 2023 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడో కంటికి తెలియకుండా మూడు ముళ్లు వేయించుకున్న ఆరుగురు కథానాయికలు..

ఇప్పుడంటే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గపోయిందని కానీ ఒకప్పుడు తెరమీద, పేపర్లలోనో, పోస్టర్ల మీదో చూడడం తప్పించి వేరు మార్గం ఉండేది కాదు.. కానీ ఇప్పుడలా కాదు.. నేరుగా తమ ఫేవరెట్ స్టార్లతో లైవ్‌లో చిట్ చాట్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. సెలబ్రిటీలు కూడా తమ పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటారు. వర్కౌట్, కుకింగ్, రీల్స్, షూటింగ్ అప్‌డేట్స్ వంటి పోస్ట్ చేస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ని సంపాందించుకుంటున్నారు.

ఈరోజుల్లో లవ్, మ్యారేజ్, బ్రేకప్ వంటి విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తున్నారు సెలబ్స్.. దాదాపు నటీనటుల పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ వంటి వివరాలన్నీ వికీపీడియాలో దొరికేస్తాయి కానీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కేవలం వారికి మాత్రమే తప్ప మూడో కంటికి తెలియకుండా మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అభిమానులకు కూడా షాక్ ఇచ్చారు టాప్ హీరోయిన్స్. అలా సీక్రెట్ మ్యారేజెస్ చేసుకున్న ఆరుగురు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) సావిత్రి – జెమినీ గణేశన్..

అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న లెజెండరీ యాక్టర్ జెమినీ గణేశన్‌తో ప్రేమలో పడ్దారు ‘మహానటి’ సావిత్రి.. ఆయనను రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్ సంతానం..

2) జయప్రద – శ్రీకాంత్ నహతా..

తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలిగిన లలిత కుమార్ అలియాస్ జయప్రద 1986లో నిర్మాత శ్రీకాంత్ నహతాను పెళ్లాడారు. ఆయనకు అప్పటికే భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వీరి పెళ్లి విషయంలో పెద్ద హంగామా జరగడంతో చాలా సీక్రెట్‌గా ఒక్కటయ్యారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు..

3) శ్రీదేవి – బోనీ కపూర్..

అతిలోక సుందరి శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను దాదాపు రహస్యంగానే మ్యారేజ్ చేసుకున్నారు. ఆయనకు అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జయప్రద లానే శ్రీదేవి వివాహ విషయంలోనూ నానా హంగామా జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు..

4) రమ్యకృష్ణ – కృష్ణవంశీ..

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ, ‘చంద్రలేఖ’ సినిమా టైంలో డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమలో పడ్డారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఒక రకంగా సడెన్‌గా పెళ్లి విషయం పేపర్‌లో చూసే వరకు చాలామందికి తెలియదు. వీరికి ఓ కుమారుడున్నాడు..

5) శ్రియ శరణ్ – ఆండ్రీ కొశ్చివ్..

హీరోయిన్ శ్రియ శరణ్ కూడా రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చివ్‌ని 2018లో సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత చాలా రోజులకు గానూ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. వీరికి ఓ పాప సంతానం..

6) రిచా గంగోపాధ్యాయ్ – జో లంగెల్లా..

కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన గోల్స్ ఫుల్ ఫిల్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి.. ఎమ్‌బిఏ చెయ్యడానికి విదేశాలకు వెళ్లింది. అనుకున్నట్టుగానే వాషింగ్‌టన్ యూనివర్సిటీలో స్టడీస్ కంప్లీట్ చేసి.. తన బిజినెస్ స్కూల్ మెట్ జో లంగెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టింది. వీరికి ఓ బాబు ఉన్నాడు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayapradha
  • #Ramya krishnan
  • #Richa Gangopadhyay
  • #Savitri
  • #Shriya Saran

Also Read

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

3 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

17 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

21 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

22 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

23 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

31 mins ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

19 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

19 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version