Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ఇదీ

జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ఇదీ

  • March 23, 2021 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ఇదీ

జాతీయ వేదిక మీద మరోసారి తెలుగు సినిమాలు మెరిశాయి. ఇటీవల ప్రకటించిన 67వ (2019) జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో రెండు తెలుగు సినిమాలు మెరిశాయి. ఉత్తమ చిత్రం (తెలుగు)గా ‘జెర్సీ’ నిలిచింది. వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ పురస్కారం సాధించింది. ‘జెర్సీ’ సినిమాకు పని చేసిన ఎడిటర్‌ నవీన్‌ నూలికి ఉత్తమ కూర్పు పురస్కారం దక్కింది. ‘మహర్షి’లో ‘పదర పదర.. పదరా’ పాటకు నృత్య రీతులు సమకూర్చిన రాజు సుందరానికి కొరియోగ్రఫీలో ఉత్తమ పురస్కారం దక్కింది. అలా వ్యవసాయం నేపథ్యంలో రూపొందిన ‘మహర్షి’కి రెండు, క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చాయి.

ఇక జాతీయ ఉత్తమ చిత్రం మలయాళంలో రూపొందిన ‘మరక్కర్‌’ పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ నటులుగా ఈ సారి ఇద్దరిని ప్రకటించారు. ‘అసురన్‌’లో నటనకుగాను ధనుష్‌, ‘భోంస్లే’చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ ఉత్తమ నటుడు పురస్కారం పొందారు. ఇక నాలుగోసారి కంగన ఉత్తమ నటిగా నిలిచింది. ఈ సారి ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాల్లో నటనకు ఈ పురస్కారం ఇచ్చారు. ఉత్తమ తమిళ చిత్రంగా ‘అసురన్‌’ నిలవగా, ఉత్తమ హిందీ చిత్రంగా ‘చిచ్చోరే’ నిలిచింది. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్‌ సేతుపతి (సూపర్‌ డీలక్స్‌’ నిలిచాడు.

మరిన్ని పురస్కారాల వివరాలు ఇవీ…

ఉత్తమ మలయాళ చిత్రం – కళ్లం ఒట్టమ్‌

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – గిరీష్ గంగాధరన్ (జల్లికట్టు)

ఉత్తమ మ్యూజిక్‌ (సాంగ్స్) – విశ్వాసం (డి. ఇమ్మాన్)

ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ – విక్రమ్ మోర్ (అవనే శ్రీమన్నారాయణ)

ఉత్తమ మేకప్ – రంజిత్ (మలయాళం – హెలెన్ )

ఉత్తమ డెబ్యూ దర్శకుడు – మాతుకుట్టి జేవియర్ (హెలెన్ – మలయాళం)

ఉత్తమ బాల నటుడు – నాగ విశాల్ (కేడీ – తమిళం)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – మరక్కర్ (మలయాళం)

ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ – సిక్కిం

ఇవి కాకుండా తెలంగాణ యువకులు మరాఠీలో రూపొందించిన ‘లతా భగవాన్‌ కరే’ చిత్రానికి జాతీయ పురస్కారం దక్కింది. స్పెషల్‌ మెన్షన్‌ విభాగంలో ప్రశంసా పత్రం దక్కించుకుంది. భర్తని బతికించుకోవడానికి మహారాష్ట్రలోని పింప్లీలో ఓ వృద్ధురాలు (లతా కరే) చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు నవీన్‌ దేశబోయిన కరీంనగర్‌కు చెందిన వ్యక్తి. నిర్మాత యర్రబోతు కృష్ణది భువనగిరి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Girish Gangadharan
  • #Kalla Nottam
  • #Marakkar
  • #mathukuti Jeviyar
  • #Naga Vishal

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

19 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

21 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

22 hours ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version