“చిన్నా” విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం “3BHK”. మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ మంచి కంటెంట్ ఉన్న సినిమా అనిపించగా.. క్యాస్టింగ్ కూడా పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. మరి టార్గెట్ ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!! 3BHK Review in Telugu కథ: ఒక కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసే వాసుదేవన్ (శరత్ కుమార్)కి ఎప్పటికైనా తన ఇద్దరు బిడ్డలతో కలిసి […]