Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

  • March 24, 2026 / 07:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

రజనీకాంత్‌ హీరోగా, కమల్‌ హాసన్‌ నిర్మాతగా ఓ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయింది. ఆ సినిమాను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ చేతులు మారి, మారి.. ఆఖరికి సిబి చక్రవర్తి చేతికి వచ్చింది. తలైవా 173వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో ఓ విషయం గురించి ఇప్పటికే దాదాపు క్లారిటీ వచ్చేయగా.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే సినిమాలో రజనీ గెటప్‌లు.

Thalaivar 173

సిబి చక్రవర్తి రాసుకున్న కథ ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్‌ మొత్తంగా మూడు డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపిస్తారని వార్తలొచ్చాయి. దాని కోసం సిబి టీమ్‌ గత కొన్ని రోజులుగా లుక్‌ క్రియేషన్‌ పనుల్లో ఉందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో మూడు గెటప్‌ల కోసం ఇంత కష్టపడుతున్నారా అనే డౌట్‌ వచ్చింది. దీని వెనుక జరిగిన పని తెలిశాక సిబి చక్రవర్తి గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రజనీ పాత్ర కోసం ఇప్పటివరకు 80కిపైగా లుక్స్‌ సిద్ధం చేశారట సిబి అండ్‌ కో.

director fixed for rajinikanth movie

దేశంలో టాప్‌ లుక్‌ డిజైనర్లతో కలసి సిబి చక్రవర్తి మొత్తంగా 80 లుక్స్‌ సిద్ధం చేశారని, వాటిని త్వరలో రజనీకాంత్‌పై టెస్ట్‌ చేసి.. అందులోంచి మూడు లుక్‌లు ఫిక్స్‌ చేయాలని చూస్తున్నారట. ఈ వారంలోనే లుక్స్ ఫైనల్‌ అవుతాయని కోడంబాక్కం వర్గాల సమాచారం. వీటిలో ఒకటి ఊరమాస్‌ లుక్‌ ఉండబోతోందని సమాచారం. ఇప్పటివరకు రజనీని అలాంటి లుక్‌లో కనిపించలేదు అని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఇక ఈ సినిమా తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఉంటుందని, కొడుకు పాత్ర కోసం యువ హీరోన ఎంపిక చేసే పనిలో టీమ్‌ ఉంది అనేది ఆ వార్తల సారాంశం. ఇప్పుడు ఆ హీరో ఫిక్స్‌ అయ్యారు అని సమాచారం. బాలిస్ జోసెఫ్.. మీకు తెలుసు కదా.. ‘జయ జయ జయ జయహే’, ‘నూనక్కుళి’, ‘సూక్ష్మదర్శిని’, ‘గురువాయూర్ అంబలనదాయిల్’, ‘ప్రవిణ్‌కుడు షాపు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం ఉంది. అతనే ఇప్పుడు సిబి చక్రవర్తి సినిమాలో రజనీకాంత్‌ తనయుడిగా నటించబోతున్నాడు అని అంటున్నారు.

మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cibi Chakaravarthi
  • #Rajinikanth

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

59 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

4 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version