Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ తారల అరుదైన చిత్రాలు

టాలీవుడ్ తారల అరుదైన చిత్రాలు

  • July 1, 2016 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ తారల అరుదైన చిత్రాలు

సినీ ప్రపంచంలో ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో సాగుతుంది. ఒకసారి విజయం శిఖరంలో కూర్చోబెడితే.. అపజయం పాతాళంలోకి తోసేస్తుంది. ఇలాంటి సమయంలో తారలకు తోడుగా ఉండేది కుటుంబ సభ్యులే. సినీ స్టార్లకు ఎప్పుడూ వెంటే ఉండి వెన్నుగా నిలిచినా .. వారు ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటారు. ఫోటో క్లిక్ లకు చిక్కరు. మనం అభిమానించే హీరోలు తమ తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అరుదైన ఫోటోలు ఇవి..

ప్రభాస్Prabhas, Prabhas Unseen Picsయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. అందుకే సినీ ఫోటో గ్రాఫర్లకు వారి ఫోటోలు చిక్కలేదు. ప్రభాస్ కూడా అంతే మీడియా ముందు మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఒక సందర్భంలో ప్రభాస్ తల్లిదండ్రులు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు, శివ కుమారిలతో ఉన్న ఫోటో ఇది.

సాయి ధరమ్ తేజ్మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా హుషారుగా ఉంటారు. సాయికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఓ కార్యక్రమంలో తమ్ముడు, అమ్మ నాన్నలతో సాయి ధరమ్ తేజ్ కలిసి సరదాగా ఉన్న సమయం ఇది.

రవితేజRavi Teja, Ravi Teja Unseen picsమాస్ మహారాజ్ రవితేజ తమ కుటుంబ సభ్యుల గురించే కాదు, పేర్లను కూడా ఇంటర్వ్యూ లలో చెప్పడు. తమ వాళ్ల గురించి అందరికి తెలియడం ఇష్టముండదు. అందుకే రవితేజ ఫ్యామిలీ ఫోటోను మనం చూడలేదు. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులతో రవితేజ తీయించుకున్న చిత్రం ఇది.

అనుష్కAnushka, Anushka Unseen picsసినిమాల్లో ఎంత పేరు సంపాదించుకున్న స్వీటీ సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడుతుంది. షూటింగ్ లేనప్పుడు బయట పార్టీలకు రాదు. ఇంట్లో అమ్మ, నాన్న, అన్నలతోనే ఉండేందుకు ఇష్టపడుతుంది. అనుష్క చిన్న ఫ్యామిలీ ఇదే.

దేవీ శ్రీ ప్రసాద్Devi Sri Prasad, Devi Sri Prasad unseen Picsరాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కి ఇద్దరు తమ్ముళ్ళతో పాటు చెల్లె కూడా ఉంది. దేవీ మంచి అన్నగానే కాదు.. రచయిత సత్యమూర్తికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి ఫ్యామిలీ ఇది.

తనికెళ్ల భరిణిTanikella Bharani, Tanikella Bharani unseen picsసినిమాల్లో తనికెళ్ల భరిణి అనేక వేషాలు వేసారు. హీరోలకు తండ్రిగా మెప్పించారు. నిజ జీవితంలోనూ మంచి నాన్నగా, భాద్యతలు మరచిపోనీ భర్తగా ఉన్నారు. పిల్లలు, భార్యతో కలిసి తనికెళ్ల భరిణి ఆనందంగా గడిపిన క్షణం ఫోటో రూపంలో..

నరేష్Naresh, Naresh unseen picsహీరోగా విజయాలు అందుకుని, ప్రస్తుతం కీలక పాత్రలు చేస్తున్ననరేష్ కి ముగ్గురు మగ పిల్లలున్నారు. కొడుకులతో, భార్యతో కలిసి ఇంట్లో తీయించుకున్న ఫోటో ఇది.

అజయ్Ajay, Ajay unseen picsవెండితెరపై ఆవేశంగా ఊగిపోయే పాత్రల్లో నటించే అజయ్ ఇంటి వద్ద ఎంతో కూల్ గా ఉంటాడు. తన భార్యను, పిల్లలను ప్రేమగా చూసుకుంటాడు. అజయ్ క్యూట్ ఫ్యామిలీకి నిదర్శనమే ఈ ఫోటో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #ajay
  • #Anushka Shetty
  • #devi sri prasad
  • #Prabhas

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

6 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

7 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

9 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version