Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » తెలుగు చిత్ర పరిశ్రమ మైలురాళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమ మైలురాళ్లు

  • August 4, 2016 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు చిత్ర పరిశ్రమ మైలురాళ్లు

లూమియర్ బ్రదర్స్ ఆలోచనలకు రూపం కదిలే బొమ్మలు. ఈ చలన చిత్రాలు విదేశాల నుంచి ముంబైకి చేరుకొని మాటలు నేర్చుకున్నాయి. రంగులు అద్దుకున్నాయి. సాంకేతికంగా అనేక మార్పులు చేసుకుంది. సినిమా రంగంలో అభివృద్ధిని స్వీకరించడానికి తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. హాలీవుడ్, బాలీవుడ్ లో వచ్చిన కొత్త టెక్నిక్ లను వెంటనే మనవాళ్లు వెండితెర పై మనకు పరిచయం చేసారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయాణంలో కీలక మలుపులు గురించి తెలుసుకుందాం.

1. భక్త ప్రహ్లాదBhakta Prahlada, Bhakta Prahlada Movieఇంగ్లిష్ భాషలో చలన చిత్రాలు అప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. మనదేశంలో టాకీ (హిందీ భాష) సినిమా 1931లో విడుదలైంది. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన హెచ్.ఎం. రెడ్డి తెలుగులో మాటలు నేర్చిన తొలి తెలుగు చిత్రాన్ని భక్త ప్రహ్లాద(1932) గా తీసుకొచ్చారు.

2. కీలు గుర్రంKeelu Gurram Movieమొదట్లో దర్శకులు మన పురాణాలను తెరపైకి ఎక్కించారు. ఆ తర్వాత జానపద కథలను సినిమాలుగా మలిచారు. అలా వచ్చిన కీలు గుర్రం సినిమా తెలుగు వారితో పాటు పక్క రాష్ట్రాల ప్రజలకు కూడా నచ్చింది. దాంతో దీన్ని తమిళం లోకి డబ్బింగ్ చేసారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా ఇతర భాషల్లోకి అనువాదం అయినా ఫస్ట్ తెలుగు మూవీ గా రికార్డ్ లోకి ఎక్కింది.

3. ఇద్దరు మిత్రులుIddaru Mithruluతెలుగు భాషలో సినిమాలు తీయడం మొదలు పెట్టి ముప్పై ఏళ్లు గడిచి పోయాయి. అప్పటివరకు ఎదురుగా ఉన్న మనుషులను, ప్రదేశాలను కెమెరాలో బంధించే వారు. ఆ తర్వాత వేర్వేరు గా తీసిన వాటిని ఒకే ఫ్రేమ్లోకి తెచ్చారు. అది అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు మిత్రులు(1961) సినిమాతో మొదలయింది. ఇందులో ఏ ఎన్ ఆర్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు.

4. తేనె మనసులుTene Manasuluసాహసాలకు సై అనే నటుడు సూపర్ స్టార్ కృష్ణ. అతను వెండి తెరపై కనిపించిన తొలి సినిమా తేనె మనసులు(1965). అతని అడుగే సంచలనం.. ఎందుకంటే ఇదే తెలుగు మొదటి రంగుల చిత్రం. అప్పటి వరకు సినిమాల్లో కొన్ని సీన్లు కలర్ లో కనిపించేవి. తేనె మనసులు చిత్రం పూర్తిగా కలర్ తోనే ఉంటుంది.

5. సింహాసనంSimhasanam Movieసూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన సినిమా సింహాసనం. ఈ చిత్రం రికార్డులను తిరగ రాసింది. అంతే కాదు ఫస్ట్ 70 mm తెలుగు మూవీగా చరిత్రలో నిలిచింది.

6. ఆదిత్య 369Balakrishna, Aditya 369 Movieతెలుగు సినీ అభిమానులు ఒక రకమైన కథలకు అలవాటు పడ్డారు. ఆ మొనాటినీ ని బ్రేక్ చేసిన చిత్రం ఆదిత్య 369. సైన్స్ ఫిక్షన్ కథను సింగీతం శ్రీనివాస రావు అద్భుతంగా తెరకెక్కించి విజయం అందుకున్నారు. నట సింహా నందమూరి బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, కృష్ణ కుమార్ గా రెండు పాత్రలను చక్కగా పోషించారు. ఇది తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ సినిమాగా లిఖించబడింది.

7. అమ్మోరుAmmoru Movie1990 లో సినిమాలకు కొంత గ్రాఫిక్, ఎఫెక్ట్స్ ఇవ్వడం మొదలైంది. ఎక్కువగా కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ చేసిన సినిమా అమ్మోరు. 1995 లో విడుదలైన ఈ చిత్రానికి మహిళలు జేజేలు పలికారు. సినిమా చూస్తున్న కొందరికి అమ్మోరు కూడా పూనింది. అంతగా గ్రాఫిక్ వర్క్ జరిగింది.

8. శివNagarjuna, Shiva Movieకొన్ని పరిమితమైన షాట్లకు కట్టుబడిన తెలుగు పరిశ్రమకు కొత్త టేకింగ్ ను పరిచయం చేసిన సినిమా శివ. రామ్ గోపాల్ వర్మ తన తొలి చిత్రం తోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. భిన్నమైన టేకింగ్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారారు. అక్కినేని నాగార్జునను హీరోగా నిలబెట్టిన ఈ చిత్రానికి తొలి సారి స్టడీకాం కెమెరాను వినియోగించారు.

9. దొంగల ముఠాDongala Mutha Movieసినిమా నిర్మాణం అంటే ఎంతో ఖర్చుతో కూడుకుంది. రూపాయి ఖర్చు చేయకుండా దొంగల ముఠా సినిమాను తీసి రామ్ గోపాల్ వర్మ రికార్డ్ సృష్టించాడు. రవి తేజ, చార్మీ, సునీల్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మనందం, సుబ్బరాజు, బ్రహ్మాజీ.. తదితర నటులు పైసా తీసుకోకుండా నటించారు. కేనన్ 5 డీ కెమెరా తో ఐదు రోజుల్లో సినిమాను కంప్లీట్ చేసి ఔరా అనిపించారు.

10. రుద్రమదేవిRudhramadevi Movieవీరనారి రుద్రమదేవి జీవితను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా రుద్రమదేవి. గుణశేఖర్ స్వీయ దర్శ కత్వంలో నిర్మించారు. భారీ బడ్జెక్ట్ తో తీసిన ఈ చిత్రం స్టీరియో స్కోపిక్ త్రీడీ టెక్నాలజీ తో విడుదలై తెలుగువారి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369 Movie
  • #Allu Arjun
  • #Ammoru Movie
  • #Anushka Shetty
  • #Balakrishna

Also Read

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

related news

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

37 mins ago
Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

1 hour ago
Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

13 hours ago
Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

13 hours ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

14 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

14 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

14 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

15 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

15 hours ago
Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version